సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అన్నది చాలా సర్వసాధారణం అన్న విషయం మనకు ఈ మధ్యకాలంలో బాగా అర్థమైంది . ఒకప్పటి హీరోయిన్స్ పైట జారితేనే పరుగులు తీసేసే వాళ్ళు . అయితే ఇప్పుడు హీరోయిన్స్ మాత్రం పబ్లిక్ గా అన్ని విప్పి చూపిస్తున్నారు . అయితే మారిపోతున్న కాలానికి పెరిగిపోతున్న టెక్నాలజీకి ఇది ఇంప్రూవ్మెంట్ అనుకోవాలో ..? లేకపోతే సమాజం బ్రష్టు పట్టిపోవడానికి ప్రధాన స్టెప్ అనుకోవాలో అర్థం కావడం లేదు.
కాగా సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ మేము క్యాస్టింగ్ కౌచ్ కి బలి అయ్యాము అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి . కాగా మరోసారి కాస్టింగ్ కౌచ్ పై సంచలన కామెంట్స్ చేసి మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది హీరోయిన్ ఆమని . హీరోయిన్ ఆమని ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . ముఖ్యంగా తెలుగులో కంటే తమిళంలో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉండేది అని కామెంట్స్ చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
నేను కోలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఫేస్ చేశానని ఓపెన్ గా చెప్పుకు వచ్చింది . “టూ పీస్ దుస్తులు ధరించాలి అని ..స్టెచ్ మార్క్స్ ఏవైనా ఉన్నాయా ..? అని నాతో అలాంటి బట్టలు వేయించారని. ఒకసారి బట్టలు విప్పి చూపిస్తావా..? అంటూ కూడా కొందరు డైరెక్టర్ లు పచ్చిగా అడిగి నా మనసును హర్ట్ చేశారని.. ఆమని ఓపెన్ గా చెప్పుకొచ్చింది. ఏదైనా సినిమా ఒప్పుకొని అడ్వాన్స్‌గా డబ్బులు తీసుకున్న తర్వాత కూడా వాళ్ళ మేనేజర్స్ వచ్చి డైరెక్టర్ గారో.. ఫైనాన్స్ రో.. మిమ్మల్ని ఓసారి బీచ్ దగ్గరికి రమ్మంటున్నారు అని పిలిచేవారని.. అది కూడా ఒంటరిగా రమ్మని అడగడంతో నాకు చాలా చాలా భయమేసేదని విషయం అప్పటికే అర్థమయిపోయిందని ..అలాంటి సినిమాల నుంచి నేను బయటకు తప్పుకున్నాను అని చెప్పుకు వచ్చింది.
“అంతేకాదు ప్రతి దగ్గర చేడు అనేది ఉంటుంది అని అక్కడ మంచి కూడా ఉంటుంది అని.. మన మంచి మార్గంలోనే చూస్ చేసుకుని ముందుకు వెళ్తే లైఫ్ హ్యాపీగా వెళ్ళిపోతుంది అంటూ కామెంట్స్ చేసింది . కేవలం ఆమని నే కాదు .. చాలామంది హీరోయిన్స్ ను డైరెక్టర్స్ ఇలా పక్కలో పడుకొని కోరిక తీర్చమంటూ బలవంతం చేశారు. ఆ లిస్ట్ లో అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. గతంలో ఎంతో మంది హీరోయిన్స్ మా జాకెట్ తీసి ప్రైవేట్ పార్ట్ చూపించమంటూ డైరెక్టర్ లు ఫోర్స్ చేశారని ఓపెన్ గానే చెప్పుకు వచ్చారు..!!