Newsఆ సినిమాలో ప్రణతిను గెస్ట్ రోల్ చేయమంటూ ఫోర్స్ చేసిన దర్శకుడు.....

ఆ సినిమాలో ప్రణతిను గెస్ట్ రోల్ చేయమంటూ ఫోర్స్ చేసిన దర్శకుడు.. ఎన్టీఆర్ అన్న ఆ ఒక్క మాటకు సోఫాలో నుంచి లేచి వెళ్లిపోయిన స్టార్ డైరెక్టర్..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతిని ఓ స్టార్ డైరెక్టర్ సినిమాలో నటించమంటూ అడిగారా ..? అంటే అవునని సమాధానం వినిపిస్తుంది . ఆ డైరెక్టర్ మరెవరో కాదు. ఎన్టీఆర్ జాన్ జిగిడి దోస్త్ ప్రశాంత్ నీల్. త్వరలోనే వీళ్ళ కాంబోలో ఓ సినిమా రాబోతుంది. సినిమాకి సంబంధించి అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది .

దేవర సినిమా షూట్ అవ్వగానే ఎన్టీఆర్ 31 సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది . అయితే వీళ్ళ ఫ్యామిలీ టైంలో సరదాగా ప్రశాంత్ నీల్ ప్రణతిను ఆటపట్టిస్తూ నువ్వు కూడా ఎన్టీఆర్ సినిమాలో ఒక రోల్ చెయ్ గుర్తుంటుంది.. అభిమానులకు కూడా కోరిక తీరిపోతుంది అంటూ సజెస్ట్ చేశారట . అయితే లక్ష్మీ ప్రణతి మాత్రం దానికి ఇంట్రెస్ట్ చూపించలేదట .

“నాకు అసలు యాక్టింగ్ అంటేనే ఇష్టం లేదు అంటూ చెప్పిందట”. కానీ టూ మినిట్స్ జస్ట్ పక్కన నిల్చో ఎన్టీఆర్ పక్కనే నిల్చో అంతే అంతకుమించి నువ్వు యాక్టింగ్ ఏం చేయాల్సిన అవసరం లేదు .. ఫ్యాన్స్ కోరిక తీరుతుంది.. మీకు లైఫ్ లో ఒక ముచ్చటగా ఉంటుంది అంటూ ప్రశాంత్ నీల్ తెగ ఇబ్బంది పెట్టారట . అయితే ఎన్టీఆర్ మాత్రం సైలెంట్ గా వచ్చి “లక్ష్మీ ప్రణతికి అలాంటివి అంత ఇష్టం ఉండదు మనం ఇక ఇబ్బంది పెట్టడం వేస్ట్ “అంటూ కూసింత గట్టిగానే చెప్పారట . దీంతో వెంటనే ప్రశాంత్ ఆ మ్యాటర్ ని అక్కడితో వదిలేసి వెంటనే సోఫాలో నుంచి లేచి వెళ్లిపోయారట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news