Newsవెంకటేష్-కాజల్ కాంబోలో మిస్సయిన సూపర్ డూపర్ హిట్ సినిమా ఏంటో తెలుసా.....

వెంకటేష్-కాజల్ కాంబోలో మిస్సయిన సూపర్ డూపర్ హిట్ సినిమా ఏంటో తెలుసా.. సెట్ అయ్యుంటే సౌందర్య ప్లేస్ కొట్టేసేదిగా..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని క్రేజీ కాంబోలో మిస్ అవుతూ ఉంటాయి. వన్స్ అవి మిస్ అయితే కుదరడం చాలా చాలా కష్టం . కొన్నిసార్లు కుదరకుండా పోతుంది . ఆలిస్టులోకే వస్తారు వెంకటేష్ – కాజల్ . వీళ్లిద్దరి కాంబోలో ఓ సినిమా రావాల్సింది . అయితే వచ్చినట్లే వచ్చి మిస్ అయిపోయింది. దానికి కారణం కూడా వెంకటేష్. అందుకే వెంకటేష్ ఫాన్స్ ఆయన మీద గుర్రుగా ఉన్నారు.

కత్తిలాంటి ఫిగర్ తో నటించే ఛాన్స్ మిస్ అయిపోయావు కదా వెంకీ అంటూ తెగ ఫీల్ అయిపోతున్నారు. ఇంతకీ వీళ్ళ కాంబోలో మిస్సయిన సినిమా ఏంటో తెలుసా ..ఎఫ్2. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ – వెంకటేష్ కలిసినటించారు . కాగా వెంకటేష్ కు జోడిగా తమన్నా.. వరుణ్ తేజ్ కు జోడిగా మెహ్రిన్ నటించారు .

అయితే నిజానికి తమన్నా స్థానంలో కాజల్ అగర్వాల్ ని అనుకున్నారట అనిల్ రావిపూడి. కానీ వెంకటేష్ కి కొందరు హీరోయిన్ల పేర్లు చెప్పి ఆయన ఒపీనియన్ తీసుకోగా ఫస్ట్ తమన్నా పేరు చూస్ చేసుకున్నారట . అంతే అలా ఫిక్స్ అయిపోయిన కాంబో ఎఫ్3 కూడా వచ్చేసింది. ఫ్4 కూడా త్వరలోనే రాబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. చూద్దాం మరి ఎఫ్ 4 లో అయిన కాజల్ ని తీసుకుంటారు తీసుకోరో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news