News"సర్వ నాశనం అయిపోతావ్".. ఆ డైరెక్టర్ విషయంలో కాజల్ శాపమే నిజమైందిగా…!

“సర్వ నాశనం అయిపోతావ్”.. ఆ డైరెక్టర్ విషయంలో కాజల్ శాపమే నిజమైందిగా…!

ఆడదాని శాపం కచ్చితంగా తగులుతుంది అంటారు మన ఇంట్లోని పెద్దవాళ్లు .. అందుకే ఆడదాని ఉసురు పోసుకోకు ..ఆడదాన్ని ఏడిపించకు.. ఆడదాన్ని శాపం చాలా చాలా స్ట్రాంగ్ అది కచ్చితంగా తగులుతుంది అని చాలామంది పెద్దవాళ్లు మనకు చెబుతూ ఉంటారు. బహుశా ఈ డైరెక్టర్ విషయంలో అదే నిజమైంది అనుకుంటాను. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ట్ డైరెక్టర్ .. ఎలా అంటే సినిమా తీస్తే హిట్ ..ఆయన డైరెక్షన్లో సినిమాలో నటించడానికి బడా బడా హీరోలు కూడా వెయిట్ చేసేవారు .

మెగాస్టార్ చిరంజీవి – బాలకృష్ణ – వెంకటేష్ – నాగార్జున లాంటి స్టార్ హీరోలు కూడా ఎంతో ఆశగా ఆయన డైరెక్షన్లో సినిమాలు చేయాలని వెయిట్ చేశారు . అయితే అలాంటి డైరెక్టర్ ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయాడు . అంతేకాదు అసలు యూట్యూబ్ ఛానల్స్ కూడా ఆయనని ఇంటర్వ్యూ చేయడానికి ఇష్టపడటం లేదు. దానికి కారణం కాజల్ అగర్వాల్ పెట్టిన శాపమే అంటున్నారు అభిమానులు .

ఆయన కాజల్ తో సినిమాను తెరకెక్కించారు . అయితే ఈ షూట్ టైంలో కాజల్ తో ఆయన చాలా రూడ్ గా ప్రవర్తించారు. అంతేకాదు ఏకంగా చెంపకేసి కొట్టారట .అప్పట్లో ఈ విషయం చాలా హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది .అయితే ఆ తర్వాత ఈ డైరెక్టర్ కెరియర్ నాశనం అయిపోయింది. ఎలా అంటే తీసిన సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి .నమ్మి ప్రొడ్యూస్ చేయడానికి ప్రొడ్యూసర్స్ ముందుకు రాలేదు. అసలు హీరోలు ఆయన ముఖం చూడడమే మానేశారు . ఇప్పుడు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో కూడా ఎవరు పట్టించుకోనంత స్థాయికి దిగజారిపోయాడు . అందుకే కాజల్ శాపం నిజమైంది అంటూ అభిమానులు ఈయన విషయంలో ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news