Newsఆ ఐటెం భామని గెస్ట్ హౌస్‌ల్లో బాగా వాడిన టాలీవుడ్ నిర్మాతలు..?

ఆ ఐటెం భామని గెస్ట్ హౌస్‌ల్లో బాగా వాడిన టాలీవుడ్ నిర్మాతలు..?

సినిమాలో హీరోయిన్ కంటే ఒక్కోసారి ఐటెం భామలకే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. హీరోయిన్ 20 నుంచి 25 రోజులు డేట్స్ ఇచ్చి ఓ సినిమా కంప్లీట్ చేస్తే ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో ఇప్పుడు ఒక ఐటెం సాంగ్ మూడు నాలుగు రోజులు చేసి అందులో సగం రెమ్యునరేషన్ లాగేస్తున్నారు. అందుకే గత కొంతకాలంగా మన టాలీవుడ్‌లో హీరోయిన్సే ఐటెం భామలుగా మారిపోతున్నారు.

అప్పట్లో హీరోయిన్స్ ఐటెంస్ సాంగ్స్ చేసింది చాలా తక్కువ. కానీ, ఇప్పుడు ట్రెండ్ పూరిగా మారిపోయింది. తమన్నా, అనుష్క శెట్టి, కాజల్ అగర్వాల్, పూజాహెగ్డే, సమంత లాంటి వారందరూ ఐటెం సాంగ్ అంటే ఎగరేసుకుంటూ వస్తున్నారు. అంతకముందు స్టార్ హీరోయిన్ ని ఐటెం సాంగ్ కోసం అడిగితే పెదవి విరిచి కాస్త వయ్యారాలు పోయి నిర్మాతలను మాయ చేసి రెమ్యునరేషన్ ఇంతైతే చేస్తా అని చివరికి మనసులో మాట బయట పెట్టేవారు. ఇప్పుడలా కాదు, ముందే సాంగ్ గురించి చెప్పి డేట్స్ లాక్ చేసుకుంటున్నారు.

అయితే, ఇండస్ట్రీలో వినిపించే టాక్ ఒకటుంది. అదేమిటంటే ఐటెం సాంగ్ చేసే బ్యూటీలను మేకర్స్ వదలరని. వాస్తవానికి ఒక సాంగ్ షూటింగ్ 3 రోజుల్లో అయిపోతుందట. అంటే ఐటెం సాంగ్ లో చేసే అమ్మాయి ఒకటి నుంచి ఒకటిన్నర రోజు ఉంటే సరిపోతుంది. కనీసం షూటింగ్ కోసం మూడు నాలుగు రోజులు ప్రాక్టీస్ అని ఇంకోరోజు గెస్ట్ హౌస్ లో పెట్టేసి ఎంజాయ్ చేస్తారట.

ఒక సాంగ్ వల్ల లైఫ్ మారిపోతుందేమో అనే తాపత్రయంతో ఏమీ మాట్లాడకుండా సాంగ్ కోసం ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండిపోతారట. అలా ముంబై నుంచి వచ్చిన నోరా ఫతేహీని ఇక్కడ మేకర్స్ బాగా వాడేశారని చెప్పుకుంటుంటారు. నోరా బాహుబలి, ఊపిరి, లోఫర్, టెంపర్ లాంటి సినిమాలలో అదిరిపోయే ఐటెం సాంగ్స్ చేసి ఊపేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news