దివంతగ నటీమణి సౌందర్య గురించి అందరికీ తెలిసిందే. ఆమెను అలనాటి సావిత్రితో పోల్చుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. దీనిని ఏకీభవించనివారూ లేకపోలేదు. సౌందర్యను సావిత్రితో పోల్చుకోవడం ఎంతమాత్రం సబబు కాదన్న వాదనలు ఉన్నాయి. దీనికి కారణం సౌందర్య సావిత్రి మాదిరిగా పూర్తి స్థాయిలో కుటుంబ కథా చిత్రాలలో నటించలేదు. ఫ్యామిలీ హీరోయిన్ అనిపించుకున్నప్పటికీ చాలా సినిమాలలో గ్లామర్ రోల్స్ చేసింది.
కెరీర్ ప్రారంభంలోనే సౌందర్య నటించిన కొన్ని సినిమాలలో బొడ్డు చూపించి హీటెక్కించింది. కాస్తో కూస్తో అందాల ప్రదర్శన చేసి ఆకట్టుకుంది. ఎప్పుడూ మరీ మితిమీరిన అందాల ఆరబోత ప్రదర్శించకపోయినా గ్లామర్స్ పాత్రల్లో మాత్రం జనాలను బాగా ఆకట్టుకుంది. ఇక సిమ్రాన్, అంజలా ఝవేరీ, రంభ, సాక్షి శివానంద్, సంఘవి, రోజా, మీనా లాంటి వారు పోటీకొచ్చేసరికి ఎద అందాలను, నాభి సోయగాలను విసిరింది. కెరీర్ ఎండింగ్ లో సౌందర్య మంచి గ్లామర్ బ్యూటీగా కవ్వించింది.
ఇదంతా పక్కన పెడితే, సౌందర్య మంచి ఫాంలో ఉన్నప్పుడు కొందరితో ప్రైవేట్ పార్టీలకి కూడా అటెండ్ అయ్యేదని చెప్పుకున్నారు. ఈ క్రమంలోనే సూరితో అత్యంత సన్నిహితంగా ఉండేదని ఇద్దరు కలిసి డిన్నర్ కి వెళ్ళేవారని టాక్ ఉంది. ఆ కారణంగానే సూరి సౌందర్యకి అప్పట్లో హైదరాబాద్ చుట్టు ప్రక్కల దాదాపు 200 కోట్ల రూపాయల ( ఇప్పటి లెక్కల ప్రకారం) ఆస్తులను ముట్టజెప్పినట్టు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తుండేది. సినీ తారలన్నాక ఇలాంటివన్నీ సర్వ సాధారణం. హీరోయిన్స్ తో సరదాగా గడిపినందుకు గానూ కోట్లలో ప్రాపర్టిలు కట్టపెట్టే రాజకీయ నాయకులు వ్యాపార వేత్తలు ఉన్నట్టు చెప్పుకుంటుంటారు.
అలాగే సౌందర్యకి సూరి రు. 200 కోట్ల ల్యాండ్ రాసిచ్చారట. అయితే, అనుకోకుండా సౌందర్య హెలికాఫ్టర్ క్రాష్ అయి చనిపోయింది. దాంతో ఆమెకి సంబంధించిన ఈ 200 కోట్ల ఆస్తులతో పాటు మరికొన్ని స్థలాలు ప్రస్తుతం అధికారంలో ఉన్న ఓ రాజకీయ నాయకుడు కొట్టేసినట్టు టాక్ ఉంది. బ్రతికున్న వారినే బెదిరించి కొన్ని ఆస్తులు రాపించుకుంటున్న వారు..చనిపోయిన సౌందర్య ఆస్తులను కొట్టేయడం పెద్ద పనేమైనా. మరి ఈ విషయం ఎంత వరకూ వాస్తవమో గానీ, గతకొన్ని రోజులుగా దీనికి సంబంధించిన వార్తలు మాత్రం ఇండస్ట్రీలో బాగానే వినిపిస్తోంది.