ఈ కాలంలో యువత ఎలా ఉందో మనకు తెలిసిందే.. మాట్లాడితే హద్దులు మీరిపోతుంది . అఫ్కోర్స్ మాట్లాడకపోయినా చేతల విషయంలో కూడా హద్దులు మీరిపోతున్నారు. చిన్న ఏజ్ లోనే ఫోన్లో రకరకాల డర్టీ వీడియోస్ గబ్బు గబ్బు పనులు చేస్తున్నారు . అందరు యువత ఇలాగే ఉన్నారు అని చెప్పడం లేదు కానీ 80% యువత మాత్రం ఇలానే ఉన్నారు . ఖాళీగా సమయం దొరికితే బుక్స్ చదివే యువత కన్నా ఫోన్లో చెత్త చెత్త వీడియోస్ చూసే యువతే ఎక్కువగా ఉన్నారు .
ఈ విషయం మనలో చాలామందికి కూడా తెలుసు. ఇండస్ట్రీలో చాలామంది యంగ్ హీరోయిన్స్ పెళ్లయిన హీరోయిన్స్ పెళ్లయి తల్లులు అయిన హీరోయిన్స్ కూడా అలాంటి వీడియోస్ చూస్తారు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ సాయి పల్లవి మాత్రం చాలా చాలా డిఫరెంట్. ఎంత డిఫరెంట్ అంటే ఎవరైనా నిద్ర రాకపోతే టైంపాస్ చేస్తూ వీడియోస్ చూస్తూ ఉంటారు .
కానీ హీరోయిన్ సాయి పల్లవి నిద్ర వస్తున్న సరే రాత్రి పూట కచ్చితంగా దైవస్మరణ చేసుకొనిదే నిద్రపోదట. ఇంకా ముఖ్యంగా ఆమెకు రాత్రిపూట బాబా పాటలు విననిదే.. బాబా వీడియోస్ చూడనిదే.. నిద్రపోదట .మొదటి నుంచి సాయి పల్లవికి బాబా అంటే ఎక్కువ నమ్మకం అన్న విషయం అందరికీ తెలిసిందే . అయితే యంగ్ హీరోయిన్ ఇలాంటి పనులు చేస్తుందా..? నిజంగా గ్రేట్.. ప్రతి ఒక్కరికి సాయి పల్లవి ఇలాంటి కూతురు ఉండాలి అంటూ అభిమానులు చెప్పుకు వస్తున్నారు . సాయి పల్లవి ప్రెసెంట్ పలు సినిమాలతో బిజీ బిజీగా ముందుకెళ్తుంది . కచ్చితంగా ఇండస్ట్రీలో ఆమె మరో సావిత్రిలా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు..!!