Moviesఆ పార్ట్ కి సర్జరీ చేయించుకున్నాకే..రష్మిక మందన్నా హీరోయిన్ గా మారిందా..?

ఆ పార్ట్ కి సర్జరీ చేయించుకున్నాకే..రష్మిక మందన్నా హీరోయిన్ గా మారిందా..?

ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ కన్నడ – తెలుగు – బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయిన రష్మిక మందన్నా బాడీలో ఆ పార్ట్ కి సర్జరీ చేయించుకున్న తర్వాతే స్టార్ హీరోయిన్గా మారిందా..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తుంది. యానిమల్ సినిమాలో తనలోని బోల్డ్ యాంగిల్ ని కూడా బయటపెట్టిన ఈ బ్యూటీ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకుంది .

మరీ ముఖ్యంగా పుష్ప సినిమాతో తన రేంజ్ నే మార్చేసుకుంది . పుష్ప 2లో నటిస్తున్న ఈ బ్యూటీ ఈ సినిమా హిట్ అయితే గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడం పక్క అంటున్నారు అభిమానులు. అయితే రష్మిక మందన్నా హీరోయిన్ గా అవ్వడానికి తన బాడీ పార్ట్ కి సర్జరీ చేయించుకుంది అన్న వార్త వైరల్ గా మారింది . రష్మిక కెరియర్ స్టార్టింగ్ లో ఆ తర్వాత ఇప్పటి పిక్చర్స్ చూసి జనాలు ఆ విధంగా ఆమెను ట్రోల్ చేస్తున్నారు .

రష్మిక మందన్నా.. ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావాలి అని అనుకోలేదు అది ఓ కాంపిటీషన్ ద్వారా అలా సెట్ అయింది. అయితే రష్మిక మందన్నా.. సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ వచ్చిన తర్వాత ఆమె లిప్స్ పై హ్యూజ్ ట్రోలింగ్ జరిగింది. ఆ టైంలోనే రష్మిక ఎవరికి చెప్పకుండా గుట్టుచప్పుడు కాకుండా పెదాలకు సర్జరీ చేయించుకుందట. ఆ తర్వాత ఆమె రూపురేఖలే మారిపోయాయట అందుకే హీరోయిన్ గా మారింది అంటున్నారు జనాలు .

ఈ వార్తలో ఎంత నిజం ఉంది అనేది తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో ట్రెండ్ అయిపోతుంది. ప్రజెంట్ రష్మిక మందన్నా పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉంది . ఇదే కాకుండా తెలుగులో రెండు సినిమాలు కోలీవుడ్ లో ఒక సినిమా బాలీవుడ్లో నాలుగు సినిమాలతో బిజీ బిజీగా ముందుకెళ్తుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news