Moviesఆ విషయంలో ఇన్నాళ్లకు కృతి శెట్టికి బల్బ్ వెలిగిందా..? ఇలాంటి డెసీషన్...

ఆ విషయంలో ఇన్నాళ్లకు కృతి శెట్టికి బల్బ్ వెలిగిందా..? ఇలాంటి డెసీషన్ తీసుకున్నావ్ ఏంటి తల్లి..?

ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావడానికి అమ్మాయిలు పడే తిప్పలు అన్ని ఇన్ని కాదు. మరీ ముఖ్యంగా అందం విషయంలో రకరకాల డైట్ లో ఫాలో అవుతూ ఉంటారు అమ్మాయిలు. పర్ఫెక్ట్ బాడీ షేప్ ఉండాలి అని కుర్రాలను బాగా అట్రాక్ట్ చేయాలి అని .. నానా విధాలుగా వ్యాయామాలు చేస్తూ కడుపు మార్చుకుంటూ ఉంటారు . అఫ్ కోర్స్ ఆల్మోస్ట్ ఆల్ ప్రతి హీరోయిన్ కూడా ఇదే పని చేస్తుంది. అయితే కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని హీరోయిన్స్ తీసుకునే నిర్ణయాలు వాళ్ల కెరియర్ కు ఇబ్బంది కరంగా మారొచ్చు.

కృతి శెట్టి తీసుకున్న తప్పుడు నిర్ణయం కారణంగా ఆమె కెరియర్ చిక్కుల్లో పడింది . తెలుగులో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోయింది . అయితే ఇప్పుడు అమ్మడు తెలుగులో అవకాశాలు సంపాదించుకోవడానికి కృతి శెట్టి ఏకంగా రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకునే స్థాయికి వెళ్లిపోయిందట . ఒక్కొక్క సినిమాకి మూడు నుంచి నాలుగు కోట్లు డిమాండ్ చేసే క్టి శెట్టి ఇప్పుడు మళ్లీ తన కెరియర్ పుంజుకోవడానికి కోటి రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకోవడానికి సిద్ధపడిందట .

అలాంటప్పుడు మేకర్ లు చిన్న సినిమాల్లో కూడా కృతి శెట్టిని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు . తద్వారా ఆమెకు హిట్ పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలు కన్నా చిన్న సినిమాలే హిట్ అవుతున్నాయి . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే వార్త బాగా ట్రెండ్ అవుతుంది. చూద్దాం కృతి శెట్టి తీసుకున్న నిర్ణయం ఆమెకు ఎలాంటి అవకాశాలు తెచ్చి పెడుతుందో..? ఆమె కెరియర్ ని ఎలా మార్చేస్తుందో..???

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news