Moviesఅమ్మ బాబోయ్ .. ముద్దు సీన్స్ తర్వాత మన హీరోయిన్స్ అలా...

అమ్మ బాబోయ్ .. ముద్దు సీన్స్ తర్వాత మన హీరోయిన్స్ అలా చేస్తారా ..? మహాముదురులే..!!

సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చాక ఎలాంటి సీన్స్ అయినా చేయగలగాలి.. ఎలాంటి రోల్స్ లోనైనా నటించగలగాలి .. అప్పుడే సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది . నాన్న పేరు చెప్పుకొని వచ్చిన తాతల బ్యాగ్రౌండ్ చూసుకొని వచ్చిన మనకంటూ ఒక స్టేటస్ .. స్టామినా.. సత్తా లేకపోతే జనాలు ఆదరించరు. దానికి ఎన్నో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మరి ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో అయితే జనాలు ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూస్తారు.

రీసెంట్ గా హీరోయిన్స్ ముద్దు సీన్స్ లో నటించిన తర్వాత ఏం చేస్తారు అనే విషయం ఇంట్రెస్టింగ్ గా మారింది . మనకు తెలిసిందే చాలా మంది హీరోయిన్స్ ముద్దు సీన్స్ లో అవలీలగా నటించేస్తారు. కొంతమంది సిగ్గు పడిపోతూ ఉంటారు . అయితే చాలామంది హీరోయిన్స్ ముద్దు సీన్స్ లో నటించిన తర్వాత వెంటనే ..వాష్ రూమ్ కి వెళ్ళిపోయి లిప్స్ క్లీన్ చేసుకుని కార్ వ్యాన్ లో రిలాక్స్ అవుతారట .

బాలీవుడ్ బ్యూటీస్ అయితే ఓకే.. డైరెక్టర్ లిప్ లాక్ ఇస్తారు .. ఎమోషన్స్ ఫీలింగ్స్ కలుగుతాయి.. వాటిని కంట్రోల్ చేసుకోవడానికి అలా చేస్తారు . తెలుగు హీరోయిన్స్ అలా చేయడం చాలా రేర్ .అటుపక్క హీరో చేత బాల్ కి ముద్దు పెట్టించడం.. ఇటు పక్క హీరోయిన్ అదే బాల్ కి ముద్దు పెట్టుకోవడం.. ఆ తర్వాత అవి గ్రాఫిక్స్ లో కలపడం లాంటివి చేస్తూ ఉంటారు . అయితే అలా చేసినా కూడా హీరోయిన్స్ కాసేపు కార్ వ్యాన్ లో కూర్చునేస్తారట . బయటకు రారట. రీజన్ ఏంటో తెలియదు కానీ హీరోయిన్స్ అందరూ ఇదే విధంగా చేస్తూ ఉండడంతో ఎందుకు అలా చేస్తారా ..? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది . కొందరు ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవడానికి అంటుంటే .. మరికొందరు ఇబ్బంది కలిగే సిచ్యువేషన్ ఫేస్ చేసిన తర్వాత అలానే ఉంటుంది అంటూ చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news