Movies"జబర్ధస్త్ డైరెక్టర్ నాతో అలా చేశాడు".. సెన్సేషనల్ మ్యాటర్ ని బయట...

“జబర్ధస్త్ డైరెక్టర్ నాతో అలా చేశాడు”.. సెన్సేషనల్ మ్యాటర్ ని బయట పెట్టిన సౌమ్య రావు..!!

సౌమ్యరావు .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . జబర్దస్త్ యాంకర్ గా ఈ మధ్యకాలంలో బాగా పాపులారిటీ దక్కించుకుంది. అంతకుముందు పలు సీరియల్స్ లో కీలకపాత్రలో నటించి మెప్పించింది . అందానికి అందం నటనకి నటన .. పర్ఫెక్ట్ ఫిగర్ అనే చెప్పాలి . లుక్స్ వైజ్ ఆకట్టుకునేస్తుంది . వచ్చిరాని తెలుగుతో బాగానే మేనేజ్ చేసిన ఈ ముద్దుగుమ్మ సడన్గా జబర్దస్త్ నుంచి తప్పుకునింది .

రీసెంట్గా ఓ ఈవెంట్లో దానికి సంబంధించిన విషయాన్ని చెప్పకనే చెప్పేసింది. “జబర్దస్త్ డైరెక్టర్ తనకు బాగా హెల్ప్ చేశారు అని ..గతంలో ఆ షోకు వర్క్ చేసిన యాంకర్స్ ల నేను పేరు తెచ్చుకోవాలి అని జనాలను ఎంటర్టైన్ చేయాలి అని ..బాగా కష్టపడ్డాను అని ..కానీ నాకు తెలుగు అర్థం అయ్యేది కాదు అని .. అంతేకాకుండా డాన్స్ రాదు అని డాన్స్ కోసం స్పెషల్ గా క్లాసెస్ జాయిన్ అయ్యానని ..డాన్స్ చేస్తూ చేస్తూ ఇంకా లావు తగ్గిపోయానని”..

” అప్పుడే జబర్ధస్త్ డైరెక్టర్ నా దగ్గరికి వచ్చి నువ్వు సన్నగా ఉన్నావు చూడడానికి బాగోలేదు .. డాన్స్ క్లాసెస్ ఆపేయ్ డాన్స్ మనం ఎలాగోలా మ్యానేజ్ చేసేస్తాం అంటూ నా ప్రాబ్లం అర్థం చేసుకున్నాడు అని చెప్పుకొచ్చింది “. అయితే డాన్స్ రాకనే ఆమె ఈ షో మానేసింది అని చెప్పకనే చెప్పేసింది అంటున్నారు జనాలు. సౌమ్యరావు జబర్దస్త్ షో మానేశాక ఆ ప్లేస్లోకి సిరి హనుమంతు వచ్చింది . అందుతున్న సమాచారం ప్రకారం ఆమెకు కూడా ఈ షో నుంచి తప్పుకోవడానికి ట్రై చేస్తుందట. త్వరలోనే ఈ షోలో మరో స్టార్ యాంకర్ రాబోతుందట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news