Movies"నువ్వు రాత్రులు అది వేసుకుంటావా..?".. పచ్చిగా హీరోయిన్ ని అడిగేసిన డైరెక్టర్..!

“నువ్వు రాత్రులు అది వేసుకుంటావా..?”.. పచ్చిగా హీరోయిన్ ని అడిగేసిన డైరెక్టర్..!

సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ రంగుల ప్రపంచం .. మాయాలోకం .. ఎప్పుడు ఏమైనా జరగొచ్చు ఇది జరుగుతుంది అని .. గెస్ చేయలేం కచ్చితంగా ఇది జరుగుతుంది అని గెస్ చేసే టైం కి అది జరగకుండా మానేస్తుంటుంది . మరి ముఖ్యంగా హీరోయిన్స్ విషయాలలో అలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం . అంతేకాదు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ అవుతుంది అంటూ నెత్తి నోరు మూత్తుకుంటున్నారో అమ్మాయిలు పలానా డైరెక్టర్ పలానా ప్రొడ్యూసర్ మమ్మల్ని తమ కోరికలను తీర్చమంటూ బలవంతం చేశారు అంటూ ఓపెన్ గానే చెప్పుకొస్తున్నారు .

అయినా సరే ఇండస్ట్రీ పెద్దలుగా ఉండే వాళ్ళు ఒక చెవితో విని ఒక చెవితో వదిలేస్తున్నారు. కాగా రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫెడవుట్ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్నాయి . సినీ ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయి . మీరందరూ మంచి అనుకుంటున్నట్లు ఆ డైరెక్టర్ మంచివాడు కాదు అని వాడు కామాంధుడు అని సెన్సేషనల్ కామెంట్స్ చేసింది హీరోయిన్ .

అమ్మడు నటించింది రెండు అంటే రెండు సినిమాలే ..రెండు కూడా అట్టర్ ఫ్లాప్ .. కానీ అందం పరంగా మాత్రం టూ సెక్సీ హీరోయిన్ అనే చెప్పాలి . కాగా ఈ బ్యూటీ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా సెటిల్ అవ్వడానికి చాలా చాలా ట్రై చేసింది . కానీ ఎందుకో సక్సెస్ కాలేకపోయింది . రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ డైరెక్టర్ కామెంట్స్ చేసింది .

“మీరందరూ మంచి అనుకుంటున్నా డైరెక్టర్ మంచివాడు కాదు అని.. నన్ను ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా టార్చర్ చేశాడు అని.. సెన్సేషనల్ కామెంట్స్ చేసింది . అంతేకాదు నైట్ టైమ్స్ నువ్వు బ్రా వేసుకుంటావా ..? అండర్వేర్ వేసుకుంటావా ..? అంటూ పచ్చిగా ప్రశ్నించాడు అని అతగాడు మాటలతోనే అతగాడి నిజస్వరూపం బయటపడింది అని ఆయన కోరిక తీర్చినందుకు నాకు అవకాశం కూడా ఇవ్వలేదు అంటూ బాధపడిపోయింది . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news