Moviesఆ పొలిటికల్ లీడర్ మనవరాలు తో ప్రేమాయణం.. ఓపెన్ గా బయట...

ఆ పొలిటికల్ లీడర్ మనవరాలు తో ప్రేమాయణం.. ఓపెన్ గా బయట పెట్టేసిన ఆకాష్ పూరి..!

పూరి జగన్నాథ్ .. సినిమా ఇండస్ట్రీలో ఈ పేరుకి ఎలాంటి ప్రత్యేకమైన గౌరవం ఉందో సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్నాడు . మరీ ముఖ్యంగా చాలామంది హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసి స్టార్ హీరోలుగా మార్చేసాడు పూరీ జగన్నాథ్ . బద్రి – అమ్మానాన్న ఓ తమిళమ్మాయి – ఇడియట్ సినిమాలు ఇప్పటికీ మనం టీవీలో చూసి ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటున్నాము అంటే కారణం మాత్రం పూరి జగన్నాథ్ అని చెప్పాలి.

ఆయన డైరెక్షన్ అంత హైలెట్ అయ్యిందో మనం చూశాం. పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి గురించి అందరికీ తెలిసిందే . చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించాడు . హీరోగా కూడా తన లక్ ని పరీక్షించుకున్నాడు . కానీ పెద్దగా సక్సెస్ అవ్వలేదు . రీసెంట్ గా పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాశ్ పూరి.. పొలిటికల్ లీడర్ మనవరాలు తో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు అని ..పెళ్లి చేసుకోబోతున్నాడు అని వార్తలు వైరల్ అయ్యాయి .

దీనిపై అఫీషియల్ గా స్పందించాడు పూరి జగన్నాథ్ కొడుకు ఆకాశపురి. ఆర్ సి ట్రెండ్ సెట్టర్ క్లాత్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు ఆకాష్ పూరి. రీసెంట్ గా దీనికి సంబంధించిన ఓ ఈవెంట్ లో పాల్గొంటూ తాను ఓ పొలిటికల్ లీడర్ మనవరాలు తో ప్రేమ కొనసాగిస్తున్నాను అని పెళ్లి చేసుకోబోతున్నాను అని వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు అని తేల్చి పడేసాడు. ప్రజెంట్ సింగిల్గానే ఉన్నాను అని లైఫ్ లో సెటిల్ అవ్వడానికి చూస్తున్నాను అని క్లారిటీ ఇచ్చాడు..!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news