Movies"నా నుండి తప్పించుకోలేవ్.. నిన్ను బాగా డిస్టర్బ్ చేస్తా".. కీర్తి సురేష్...

“నా నుండి తప్పించుకోలేవ్.. నిన్ను బాగా డిస్టర్బ్ చేస్తా”.. కీర్తి సురేష్ కి స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చిన తెలుగు హీరో..!!

కీర్తి సురేష్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటిగా ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి ప్రత్యేక ఫాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేయించుకుంది . కీర్తి సురేష్ అనగానే అందరికీ మొదటి గుర్తొచ్చేది మహానటి . అయితే అంతకుముందే ఆమె నటించిన నేను లోకల్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో నాని సరసన ఆమె జోడిగా నటించింది .

ఈ సినిమా ఆమె కెరీర్ ని మలుపు తిప్పిందని చెప్పాలి . ఈ సినిమా ఎంత హిట్ అయిందో బాగా మనందరికీ బాగా తెలిసిందే. నేను లోకల్ సినిమా నుండి నాని – కీర్తి ల ఫోటోలు మరోసారి నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి . కాగా నేను లోకల్ సినిమా ఏడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నింది. ఈ క్రమంలోనే నాని రియాక్షన్ వైరల్ అవుతుంది. ముందుగా కీర్తి సురేష్ ..”మనం కలిసి ఏడేళ్లకు పైగా అవుతుంది రా ..ఈ ఏడేళ్లు అలా చిటికెలో గడిచినట్లు అనిపిస్తున్నాయి. ఇంకా మనం ఎన్నెన్నో సినిమాల్లో నటించాలి “అంటూ నానిని ట్యాగ్ చేసింది.

నాని కూడా..” నిన్ను ఇంకా ఇంకా డిస్టర్బ్ చేస్తూనే ఉంటా .. వెయిట్ అండ్ సి అంటూ కౌంటర్ వేశాడు. దీనికి సంబంధించిన ఫన్నీ ముచ్చట్లు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి”. కొందరు నాని స్ట్రైట్ గా వార్నింగ్ లాగే ఇచ్చేశాడు . ఇక కీర్తి సురేష్ తప్పించుకోలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వీళ్ల కాంబో అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. వీళ్ల కాంబోలో మరో సినిమా రావాలని కోరుకుంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news