Moviesఆ గబ్బు పనులు చేశాకే ఇలియానాని టాలీవుడ్ ఇండస్ట్రీ గెంటేసిందా..? అందుకే...

ఆ గబ్బు పనులు చేశాకే ఇలియానాని టాలీవుడ్ ఇండస్ట్రీ గెంటేసిందా..? అందుకే ఇప్పుడు దిక్కులేని స్థితిలో అల్లాడిపోతుందా..?

సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా వచ్చాక ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి ..అడుగులు వేయాలి ..కాదు కూడదు అంటూ ఏమాత్రం హద్దులు మీరీ నా..? గబ్బు పనులు చేసిన.. అంతే ఒక్కొక్కసారి అడ్రస్ లేకుండా గల్లంతు అవ్వాల్సిన పరిస్థితి నెలకొంటుంది . అదే లిస్టులోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ గోవా బ్యూటీ ఇలియానా అంటున్నారు జనాలు . టాలీవుడ్ ఇండస్ట్రీలోకి “దేవదాస్” అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది .

మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. కలర్ తక్కువ అయిన పర్ఫెక్ట్ బాడీ ఫిజిక్ తో కుర్రాళ్లను మెల్ట్ చేసి టెంప్ట్ చేసింది . మరీ ముఖ్యంగా బెల్లీ బ్యూటీ అంటూ ట్యాగ్ చేయించుకుంది. . స్టార్ హీరోలు కూడా ఇలియానా ఫ్యాన్స్ అయిపోయారు అంటే అప్పట్లో అమ్మడు హవా ఎంతలా నడిచిందో అర్థం చేసుకోవచ్చు . అయితే కెరియర్ పీక్స్ లో ఉండగానే అమ్మడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ఓ స్టార్ డైరెక్టర్ తో గుట్టు చప్పుడు కాకుండా యవ్వారాలు మెయింటైన్ చేసిందYఅ..

ఫారిన్ టూర్స్ అంటూ హోటల్ గదిలో విచ్చలవిడిగా ఎంజాయ్ చేసింది అని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఆ వార్తలు బయటకు రావడంతో ఇలియానాకు ఆఫర్లు తగ్గిపోయాయి. ఇదే మూమెంట్లో బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో అటువైపుగా వెళ్ళింది . వాడుకున్నఅన్ని రోజులు వాడుకొని ఇలియానాను అక్కడ తరిమి కొట్టేశారు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ దగ్గరకు తీయక.. బాలీవుడ్ ఇండస్ట్రీ ఆఫర్లు ఇవ్వక అల్లాడిపోయింది ఇలియానా. ప్రెసెంట్ పెళ్లి కాకుండానే ఓ బిడ్డకు జన్మనిచ్చి అమ్మతనాన్ని ఎంజాయ్ చేస్తుంది. దీనితో సోషల్ మీడియాలో ఇలియానా కి సంబంధించిన ఈ వార్త మరోసారి వైరల్ గా మారింది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news