Moviesఆ విషయంలో మహేష్ బాబు అంటే ఇప్పటికీ నాగార్జునకి పీకల్లోతు కోపమా..?...

ఆ విషయంలో మహేష్ బాబు అంటే ఇప్పటికీ నాగార్జునకి పీకల్లోతు కోపమా..? అంత మోసం చేశాడా..?

సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున కి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో మనకు తెలిసిందే. ఇప్పటికీ యంగ్ హీరోస్ కి కాంపిటీషన్ ఇస్తూ ఆయన సినిమాలో నటిస్తున్నాడు.. ఆయన నటించిన సినిమాలు హిట్ అవుతున్నాయి అంటే కారణం ఒకప్పుడు ఆయన నటించిన సినిమాలు అని చెప్పక తప్పదు . కాగా రీసెంట్గా అక్కినేని నాగార్జునకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది .

అందరి విషయంలో నాగార్జున చాలా జోవియల్ గా ఉంటాడు . అస్సలు గొడవలు పడడు. కానీ అలాంటి నాగర్జున – మహేష్ బాబు చేసిన పని వల్ల ఆయనపై ఇప్పటికి కోపంగా ఉన్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతుంది . గతంలో నాగచైతన్య సినిమా విషయంలో మహేష్ బాబుని నాగార్జున హెల్ప్ అడిగారట . ఆయన కొడుకు సినిమా ప్రమోషన్స్ కోసం హెల్ప్ చేయమంటూ ఎప్పుడు రిక్వెస్ట్ చేయని నాగార్జున ఫస్ట్ టైం మహేష్ బాబును స్పెషల్గా కోరారట.

అయినా సరే మహేష్ బాబు అప్పుడున్న బిజీ షెడ్యూల్ కారణంగా సున్నితంగా రిజెక్ట్ చేశారట . అప్పటినుంచి నాగార్జునకు మహేష్ బాబు అంటే ఒక కోపం అని ..అందుకే మహేష్ బాబుని పలు విషయాలలో దూరం పెడుతూ వస్తూ ఉంటాడు అని ..సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . పైకి చూడడానికి ఫ్రెండ్లీ గానే ఉన్నా లోపల మాత్రం ఆ ఈగో క్లాషేస్ అలానే ఉన్నాయి అని ..ఇప్పటికి జనాలు చర్చించుకుంటూ ఉంటారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news