Moviesకోర్టు మెట్లు ఎక్కి మూడుసార్లు విడాకులు తీసుకోకుండా ఆగిపోయిన.. స్టార్...

కోర్టు మెట్లు ఎక్కి మూడుసార్లు విడాకులు తీసుకోకుండా ఆగిపోయిన.. స్టార్ హీరో – హీరోయిన్ ఎవరో తెలుసా..!

ఈ మధ్యకాలంలో విడాకులు ఎంత ఈజీగా తీసేసుకుంటున్నారో స్టార్ కపుల్స్ మనం చూస్తున్నాం. షాప్ కి వెళ్లి చాక్లెట్ కొనుక్కున్నంత ఈజీగా విడాకులు అందుకుంటున్నారు . మరి ముఖ్యంగా స్టార్ సెలబ్రెటీస్ ..స్టార్ సెలబ్రిటీస్ పిల్లలు ..డబ్బున్న వాళ్ళే ఇలా విడాకులు తీసుకుంటూ ఉండడం గమనార్హం . ఓపిక సహనం అనేటివి తగ్గిపోవడంతో ఇలా విడాకులు తీసుకుంటున్నారు అంటూ పలువురు జనాలు మండిపడుతున్నారు. అంతేకాదు కొంతమంది ప్రేమ పేరుతో పెళ్లికి ముందే అన్ని పనులు కానిచేస్తున్నారు అని ..ఇక పెళ్లి తర్వాత వాళ్లకు ప్రేమ ఎక్కడ నుంచి వస్తుంది అని ఫుల్ ఫైర్ అయిపోతున్నారు .

Concept of Indian justice system showing by using Judge Gavel, Balance scale on Indian flag as background.

ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీలో టాప్ జంట మూడు సార్లు విడాకులు తీసుకోవడానికి కోర్టు మెట్లు ఎక్కి పెద్దల ఒప్పందంతో మళ్లీ కలిసి కాపురం చేసుకుంటున్న న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . సినిమా ఇండస్ట్రీలో ఇది ఓ స్టార్ జంట . పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు. ఇద్దరు కూడా మంచి హీరో హీరోయిన్ . ప్రెసెంట్ సీనియర్స్ గా మారారు. అయితే వీళ్ళ ఎంగేజ్ లోనే వీళ్ళు పలుసార్లు గొడవలు పడ్డారట .

వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు కూడా తీసుకోవాలనుకున్నారట. అయితే పిల్లలు ఉండడంతో పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి వెనకడుగు వేశారట . మళ్లీ అదే విధంగా రెండుసార్లు విడాకులు తీసుకోవడానికి కోర్టు మెట్లు ఎక్కారట . కానీ కుటుంబ సభ్యులు నచ్చదు అని చెప్పడంతో పెళ్లికి ఉన్న వాల్యూని అర్థం అయ్యేలా చెప్పడంతో వాళ్ళు విడాకుల తీసుకోవాలి అన్న నిర్ణయం నుంచి వెనక్కి వచ్చారట . ప్రజెంట్ ఈ జంట ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా.. హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news