సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా వచ్చాక ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి ..అడుగులు వేయాలి ..కాదు కూడదు అంటూ ఏమాత్రం హద్దులు మీరీ నా..? గబ్బు పనులు చేసిన.. అంతే ఒక్కొక్కసారి అడ్రస్ లేకుండా గల్లంతు అవ్వాల్సిన పరిస్థితి నెలకొంటుంది . అదే లిస్టులోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ గోవా బ్యూటీ ఇలియానా అంటున్నారు జనాలు . టాలీవుడ్ ఇండస్ట్రీలోకి “దేవదాస్” అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది .
మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. కలర్ తక్కువ అయిన పర్ఫెక్ట్ బాడీ ఫిజిక్ తో కుర్రాళ్లను మెల్ట్ చేసి టెంప్ట్ చేసింది . మరీ ముఖ్యంగా బెల్లీ బ్యూటీ అంటూ ట్యాగ్ చేయించుకుంది. . స్టార్ హీరోలు కూడా ఇలియానా ఫ్యాన్స్ అయిపోయారు అంటే అప్పట్లో అమ్మడు హవా ఎంతలా నడిచిందో అర్థం చేసుకోవచ్చు . అయితే కెరియర్ పీక్స్ లో ఉండగానే అమ్మడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ఓ స్టార్ డైరెక్టర్ తో గుట్టు చప్పుడు కాకుండా యవ్వారాలు మెయింటైన్ చేసిందYఅ..
ఫారిన్ టూర్స్ అంటూ హోటల్ గదిలో విచ్చలవిడిగా ఎంజాయ్ చేసింది అని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఆ వార్తలు బయటకు రావడంతో ఇలియానాకు ఆఫర్లు తగ్గిపోయాయి. ఇదే మూమెంట్లో బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో అటువైపుగా వెళ్ళింది . వాడుకున్నఅన్ని రోజులు వాడుకొని ఇలియానాను అక్కడ తరిమి కొట్టేశారు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ దగ్గరకు తీయక.. బాలీవుడ్ ఇండస్ట్రీ ఆఫర్లు ఇవ్వక అల్లాడిపోయింది ఇలియానా. ప్రెసెంట్ పెళ్లి కాకుండానే ఓ బిడ్డకు జన్మనిచ్చి అమ్మతనాన్ని ఎంజాయ్ చేస్తుంది. దీనితో సోషల్ మీడియాలో ఇలియానా కి సంబంధించిన ఈ వార్త మరోసారి వైరల్ గా మారింది..!