Moviesప్రభాస్ పక్కన ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా..? బ్యాక్...

ప్రభాస్ పక్కన ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా..? బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..ఎంత తోఫు అంటే..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి విషయం హైలెట్గా మారిపోతుంది . అతడు పబ్లిసిటీ సంపాదించుకున్న .. పాపులారిటీ సంపాదించుకున్న .. సంపాదించుకోక పోయినప్పటికీ సోషల్ మీడియాలో పలువురు జనాలు బాగా ట్రెండ్ చేస్తున్నారు . రీసెంట్గా ఇక్కడ మీరు చూస్తున్న ప్రభాస్ పక్కన ఉన్న ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ప్రభాస్ ఇంత చనువుగా భుజం మీద చేయి వేసి ఫోటో తీసిన ఈ వ్యక్తి ఎవరో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అయిపోతారు .

ఈ వ్యక్తి మరెవరో కాదు .. పలు సినిమాలలో డూప్ గా చేసే పర్సన్. సినిమాలలో చాలా డూప్స్ వాడుతూ ఉంటారు . మరి ముఖ్యంగా రిస్కీ షాట్స్ స్టేట్స్ లో.. ఇలా డూప్స్ కంపల్సరీ వాడుతూ ఉంటారు . ప్రభాస్ సినిమాలలో డూప్ గా నటించిన వ్యక్తి ఇక్కడ మీరు చూస్తున్న ఈ పర్సన్ . ప్రస్తుతం కల్కి సినిమాలో ప్రభాస్ డూప్ గా ఇక్కడ మీరు చూస్తున్న ఈ వ్యక్తి కనిపించబోతున్నాడట. అంతేకాదు అలా డూప్ పాత్రలో కనిపించినందుకు గాను ఏకంగా 30 లక్షలు చార్జ్ చేయబోతున్నారట .

సినిమా సినిమాకి రిస్కీ షాట్స్ బట్టి రెమ్యూనిరేషన్ కూడా మారుతూ వస్తుందట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది . అంతేకాదు తన సినిమాలో చేసిన ఈ వ్యక్తి అంటే ప్రభాస్ కి చాలా చాలా ఇష్టమట . పర్సనల్ గా కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడట . ప్రభాస్ తో దిగిన ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్ ప్రెసెంట్ పలు పాన్ ఇండియా సినిమాలలో బిజీగా ఉన్నాడు . ఆరోగ్యపరంగా కొంచెం ఇష్యూస్ ఉన్నాయి అంటూ వార్తలు వినిపిస్తున్నాయ్. దానిపై ఎక్కడా కూడా అఫీషియల్ ప్రకటన లేదు . త్వరలోనే ప్రభాస్ మరో నాలుగు క్రేజీ ప్రాజెక్టులను అఫీషియల్ గా ప్రకటించబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news