Moviesఅప్పుడు సమంత.. ఇప్పుడు లావణ్య త్రిపాఠి ..దొందూ దొందే..మళ్ళీ అదే తప్పు..!

అప్పుడు సమంత.. ఇప్పుడు లావణ్య త్రిపాఠి ..దొందూ దొందే..మళ్ళీ అదే తప్పు..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . లావణ్య త్రిపాఠి కూడా హీరోయిన్ సమంత లాగే తప్పు చేస్తుందా ..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . మనకు తెలిసిందే అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత .. పెళ్లి తర్వాత సినిమాల్లో నటించడం కారణంగానే విడాకులు తీసుకుంది అన్న రూమర్ ఇప్పటికీ వినిపిస్తుంది . “ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్” లో నటించిన బోల్డ్ పెర్ఫార్మెన్స్ జనాలకు షాకింగ్ అనిపించింది .

అయితే ఇప్పుడు లావణ్య త్రిపాఠి సైతం అదే స్ట్రాటజీని ఫాలో అవుతుంది అంటున్నారు జనాలు . పెళ్లి తర్వాత సినిమాలో నటించడం తప్పు అని.. లావణ్య వెబ్ సిరీస్ లో నటిస్తూ సినిమాలో నటించడానికి కూడా ట్రై చేస్తుంది అని.. ఖచ్చితంగా అది ఆమెకు నెగిటివ్గా మారిపోతుంది అని చెప్పుకొస్తున్నారు . అయితే లావణ్య త్రిపాఠి మాత్రం వాటిను పెద్దగా పట్టించుకోవడం లేదు. హ్యాపీగా తన సినిమాలు తాను చేసుకుంటూ ముందుకు వెళ్లిపోతుంది .

చూద్దాం ఏం జరుగుతుందో..? వరుణ్ తేజ్ సినిమాలతో బిజీగా ఉండగా తెలుగులో లావణ్య త్రిపాఠి ఒక సినిమాకి కమిట్ అయినట్లు తెలుస్తుంది. త్వరలోనే వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ల కాంబోలో కూడా సినిమా రాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్కవేళ అదే నిజం అయితే సినిమా ఇండస్ట్రీలో అది ఒక సంచలనం అనే చెప్పాలి. చూద్దాం ఫ్యూచర్లో ఏం జరుగుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news