Moviesఅందరు మంచివాడు-బుద్ధిమంతుడు అనుకుంటున్న చరణ్ లో ఉన్న ఏకైక బ్యాడ్ హ్యాబిట్...

అందరు మంచివాడు-బుద్ధిమంతుడు అనుకుంటున్న చరణ్ లో ఉన్న ఏకైక బ్యాడ్ హ్యాబిట్ ఇదే.. ఆయన కొంప ముంచేస్తుందా..?

సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా పాన్ ఇండియా స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రాంచరణ్ కు ఉన్న ఏకైక బ్యాడ్ హ్యాబిట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది హీరోలు ఉన్నా సరే .. రాంచరణ్ అంటే ఓ స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది . దానికి కారణం మెగాస్టార్ చిరంజీవి. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడమే కాకుండా వచ్చి తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

ఆయన పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం చిరంజీవి రికార్డును బద్దలు కొడుతూ సినిమా ఇండస్ట్రీలో సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు.. అయితే రామ్ చరణ్ కి మొహమాటం ఎక్కువ ..తనని ఇబ్బందికర పరిస్థితిలో పడేసిన వారిని కూడా సైలెంట్ గా వదిలేస్తాడు . కొన్నిసార్లు అది మంచి అయిన మరికొన్నిసార్లు అది ఆయనకి నెగిటివ్గా మారుతుంది. మంచితనం ప్రతిసారి మనకి మంచి చేయదు అని అందరికి తెలిసిన విషయమే.

ఆ మొహమాటం .. ఆ సిగ్గు.. బిడియమే రామ్ చరణ్ కొంప ముంచేస్తుంది అంటూ పలువురు ఆయనకు సలహాలు కూడా ఇస్తున్నారట. కానీ ఎందుకో రామ్ చరణ్ బ్యాడ్ హ్యాబిట్స్ మానుకోలేకపోతున్నాడు . ఉన్న విషయాన్ని ఉన్నట్లు చెప్పడం చాలా మంచిది కానీ ఎదుటివారి హర్ట్ అవుతారు అని రాంచరణ్ అలాంటి నిర్ణయాలు తీసుకోడట. తనను బాధపెట్టిన సరే..పక్క వాళ్లను మాత్రం ఎట్టిపరిస్ధితిలోను బాధపెట్టడట. ఇది బ్యాడ్ హ్యాబిటే అంటున్నారు జనాలు.
3

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news