Moviesపవన్ కళ్యాణ్ కోసం బాలయ్య చేసిన అతి పెద్ద త్యాగం ఏంటో...

పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య చేసిన అతి పెద్ద త్యాగం ఏంటో తెలుసా..? ఎవ్వరికి తెలియని టాప్ సీక్రేట్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . సినిమా ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో కోసం రాసుకున్న కథను మరొక స్టార్ హీరో చేస్తూ ఉండడం సర్వసాధారణం . అది ఎంతటి పెద్ద హీరో అయినా ఈ తలనొప్పులు తప్పవు. అయితే రీసెంట్గా అలాంటి ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . నందమూరి నటసిం హం బాలయ్య ఎంత మంచి వ్యక్తి అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

ఎవరైనా డైరెక్టర్ వచ్చి.. తన వద్దకు స్టోరీ తీసుకొని వచ్చిన .. ఆ స్టోరీ తన బాడీకి సూట్ అవ్వదు అనిపించిన .. ఆ స్టోరీని రిజెక్ట్ చేయడమే కాకుండా ఇండస్ట్రీలో ఏ హీరో చేస్తే బాగుంటుంది అన్న విషయాన్ని కూడా చెప్తాడు . అదే ఆయనలోని మంచితనం . గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఇలాగే చేశాడు . ఆయన కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ భీమ్లా నాయక్ సినిమాను మొదటగా బాలయ్య చేయాల్సింది .

కానీ ఆ పాత్రలో నాకంటే పవన్ కళ్యాణ్ ఏ బాగుంటాడు అంటూ మేకర్స్ ను ఒప్పించ్చి మరి పవన్ కళ్యాణ్ కు ఒక కథ వినిపించారు. అలా బాలయ్య చేయాల్సిన హిట్ మూవీ పవన్ ఖాతాలో పడింది
. ప్రెసెంట్ బాలయ్య బాబీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు . పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు ..హారీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్దాయ్ భత్ సింగ్ సినిమాల్లో నటిస్తూ ఇద్దరు కూడా రాజకీయాల్లో బిజీగా ముందుకు వెళ్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news