Moviesకీర్తి సురేష్ మిస్ చేసుకున్న ఆ సూపర్ డూపర్ హిట్ ఐటమ్...

కీర్తి సురేష్ మిస్ చేసుకున్న ఆ సూపర్ డూపర్ హిట్ ఐటమ్ సాంగ్ ఏంటో తెలుసా..? ఈ మహానటి మహా”నాటీ”నే..!!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ చేయడం సర్వసాధారణం . ఎంత డబ్బున్న .. ఎంత క్రేజ్ ఉన్నా .. ఎంత పాపులారిటీ ఉన్నా సరే హీరోయిన్స్ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు ఐటమ్ సాంగ్స్ చేయాల్సిన పరిస్ధితి వస్తూ ఉంటుంది. అయితే చాలామంది హీరోయిన్స్ దానిని చాలా లైట్ గా తీసుకుంటారు . కానీ కొంతమంది మాత్రం ఐటమ్ సాంగ్ అంటే చీప్ గా చూస్తారు .

అలాంటి లిస్టులోకే వస్తుంది అందాల ముద్దుగుమ్మ మహానటి కీర్తి సురేష్. ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కీర్తి సురేష్ తన కెరియర్ లో ఎన్నో విభిన్నమైన రోల్స్ లో నటించింది . అయితే ఆమె ఐటెం సాంగ్ లో మాత్రం కనిపించలేదు . గతంలో ఓ డైరెక్టర్ ఐటమ్ సాంగ్ లో చూపించే ప్రయత్నం చేశాడు. కానీ ఆమె ఒప్పుకోలేదు . ఆ సినిమా మరేదో కాదు నితిన్ కెరియర్ లోనే డిజాస్టర్ గా నిలిచిన మాచర్ల నియోజకవర్గం .

ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్గా నటించింది . ఈ సినిమాలో ‘రారా రెడ్డి’ అనే ఓ ఐటెం సాంగ్ ఉంది. ఈ సినిమా ఫ్లాప్ పైన ఐటమ్ సాంగ్ మాత్రం సూపర్ డూపర్ హిట్ అయింది . అయితే ఈ పాత్రలో ముందుగా హీరోయిన్ సదను అనుకున్నారట. ఆమె నో చెప్పడంతో కీర్తి సురేష్ అయితే బాగుంటుంది అనుకున్నారట . అయితే ఆమె కూడా రిజెక్ట్ చేయడంతో ఫైనల్లీ అంజలిని చూస్ చేసుకున్నారట . అలా ఇద్దరు హీరోయిన్స్ రిజెక్ట్ చేస్తే ఫైనల్లీ అంజలి సెలెక్ట్ అయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news