Moviesబాలయ్య తన కెరీర్ లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న సినిమా...

బాలయ్య తన కెరీర్ లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న సినిమా ఏంటో తెలుసా.. అస్సలు గెస్ చేయలేరు..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహంగా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య.. గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు.. ముక్కుసూటి మనిషి ..మనిషి ముందు ఒకలా మనిషి వెనక ఒకలా మాట్లాడడం బాలయ్యకు తెలియదు తప్పు చేస్తే అక్కడే తాట తీసేస్తాడు . మంచి పని చేస్తే ఎంతటి వాళ్ళనైనా సరే అప్రిషియేట్ చేస్తారు. అలాంటి గుణాలు బాలయ్యకు బ్లడ్ లోనే వచ్చాయి .

కాగా బాలయ్య ప్రజెంట్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా అయిపోయిన వెంటనే అఖండ 2 సెట్స్ పైకి వెళ్ళబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. కాగా బాలయ్య తన కెరీర్ లో అత్యధికంగా హై రెమ్యూనరేషన్ తీసుకున్న సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి. బాలయ్య వీరసింహారెడ్డి సినిమా కోసం తన కెరీర్లు హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్నారట . అప్పటివరకు బాలయ్య 20 – 30 – 40 కోట్ల వరకే రెమ్యూనరేషన్ తీసుకుంటూ వచ్చారట .

ఫస్ట్ టైం వీరసింహారెడ్డి కోసం ఆయన ఏకంగా 60 కోట్లు పుచ్చుకున్నారట . ఇది కూడా గోపీచంద్ మల్లినేని ఆయనకు బలవంతంగా ఇచ్చారు అని బాలయ్య అసలు అడగలేదు అని ..అప్పట్లో మేకర్స్ కూడా అప్పట్లో వార్తలు వినిపించాయి . అలా బాలయ్య కెరియర్లో వీరసింహారెడ్డి స్పెషల్ రికార్డును క్రియేట్ చేసుకుంది . ఆ తర్వాత వచ్చిన భగవంత్ కేసరి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా కోసం 45 కోట్లు ఛార్జ్ చేశాడట బాలయ్య..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news