Movies"నా లైఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ స్పెషల్ పర్సన్ అతనే".. సిగ్గుపడుతూ...

“నా లైఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ స్పెషల్ పర్సన్ అతనే”.. సిగ్గుపడుతూ సీక్రేట్ లీక్ చేసిన రష్మిక మందన్నా..!

ఫైనల్లీ ఎట్టకేలకు రష్మిక మందన్నా.. తన లైఫ్ లోని మోస్ట్ ఇంపార్టెన్స్ స్పెషల్ పర్సన్ పేరుని బయట పెట్టేసింది. నేషనల్ క్రష్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రష్మిక మందన్నా రీసెంట్గా యానిమల్ సినిమాలో నటించి బోల్డ్ కా బాప్ అనే రేంజ్ లో కామెంట్స్ దక్కించుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఈ సినిమా 900 కోట్లను కొల్లగొట్టింది .

ఈ సినిమా విజయానికి రన్బీర్ కపూర్ , సందీప్ రెడ్డి వంగ ఎంత కారణమో.. రష్మిక మందన్నా కూడా అంతే కారణం అంటూ జనాలు కామెంట్స్ చేశారు . కాగా ప్రజెంట్ పలు తెలుగు సినిమాలతో బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక మందన్నా.. తాజాగా బాలీవుడ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన టాప్ సీక్రెట్ ను బయటపెట్టింది . తనకు విజయ్ దేవరకొండకు మధ్య అఫైర్ ఉంది అంటూ ప్రచారం జరుగుతున్న మూమెంట్లో రష్మిక చేసిన కామెంట్స్ మరోసారి ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి .

తన లైఫ్ లో తన పేరెంట్స్ తర్వాత విజయ్ దేవరకొండ మోస్ట్ స్పెషల్ అని చెప్పుకొచ్చింది . అంతేకాదు తన సినిమాల విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు అని.. విజయ్ దేవరకొండ సలహాలు మేరకే తను ఫాలో అవుతున్నాను అని.. విజయ్ కి అన్ని తెలుసు అని .. విజయ్ కి ఏ సినిమా హిట్ అవుతుంది ..ఏ సినిమా ప్లాప్ అవుతుంది అని ముందే గ్రహించగలడు అని .. తనకు ఒక ఫ్రెండ్ గా ..ఒక గైడ్ గా.. ఒక వెల్ సపోర్టర్ గా చాలా చాలా హెల్ప్ చేశాడు అని ..ఓ రేంజ్ లో పొగిడేసింది . ఈ మాటలు విన్న ఎవ్వరైనా సరే వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ కాదు అంతకుమించి ఉంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు
. ప్రెసెంట్ రష్మిక మందన్నా కామెంట్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news