Movies"యస్ జాన్వీ గురించి ఆ వైరల్ అవుతున్న వార్త నిజమే".. బోనీ...

“యస్ జాన్వీ గురించి ఆ వైరల్ అవుతున్న వార్త నిజమే”.. బోనీ కపూర్ సంచలన ప్రకటన..!

ఎస్ ప్రెసెంట్ బోనీకపూర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. శ్రీదేవి భర్తగా బోనీకపూర్.. శ్రీదేవి కూతురుగా జాన్వి కపూర్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా బాగా పోపులారిటీ సంపాదించుకున్నారు . బోనీకపూర్ బాలీవుడ్ లో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నప్పటికీ ఆయనపై పలు రకాల రూమర్లు వైరల్ అవుతూనే వచ్చాయి . కాగా శ్రీదేవి మరణం లో బోనీ కపూర్ హ్యాండ్ ఉంది అంటూ కూడా అప్పట్లో ప్రచారం జరిగింది.

ఆ విషయాలు పక్కన పెడితే జాన్వి కపూర్ ..రీసెంట్ గా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. జాన్వి కపూర్ తెలుగులో కూడా దేవర సినిమాతో రాబోతుంది. అంతేకాదు ఇప్పటివరకు ఆమె నటించిన సినిమా తెలుగులో ఒక్కటంటే ఒక్కటి కూడా రిలీజ్ అవ్వలేదు . తెలుగులో ఏకంగా మూడు సినిమాలకు సైన్ చేసినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది . రీసెంట్గా రాంచరణ్ – బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ సెలెక్ట్ అయింది అంటూ వార్తలు వినిపించాయి .

అయితే అదే విషయాన్ని కన్ఫామ్ చేసేసాడు బోనీ కపూర్ . రీసెంట్ గా మీడియా కంట కనపడిన ఆయన జాన్వి – చరణ్ సినిమాలో కాంబో గురించి పరోక్షకంగా హింట్ ఇచ్చేశారు. అంతేకాదు కోలీవుడ్ హీరో సూర్యతో కూడా ఓ సినిమాలో నటించబోతుంది అంటూ చెప్పుకు వచ్చాడు . దీంతో అభిమానులు ఈ సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నారు. అంతేకాదు జాన్వీ చాలా లక్కి అంటూ పొగిడేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news