Moviesరమ్యకృష్ణ - సమంత - సౌందర్య..వీళ్ల ముగ్గురి లైఫ్ లో ఉన్న...

రమ్యకృష్ణ – సమంత – సౌందర్య..వీళ్ల ముగ్గురి లైఫ్ లో ఉన్న ఆ కామన్ దరిద్రం ఏంటో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోయిన్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు . కానీ కొందరే అభిమానులకి చిరస్థాయిగా గుర్తుండిపోతూ ఉంటారు . వాళ్లు మన మధ్య ఉన్న.. లేకపోయినా వాళ్ళ స్థానం ఎప్పటికీ హైలోనే ఉంటుంది . అలాంటి లిస్టులో టాప్ పొజిషన్లో ఉంటుంది .

సౌందర్య: ఈమె గురించి ఒక్కరంటే ఒక్కరు కూడా చెడుగా చెప్పరు. చెడుగా చెప్పాల్సిన అవసరం ఎవరికీ లేదు ..ఇండస్ట్రీలో ఉన్న అన్ని నాళ్లు అందరితో మంచి ఫ్రెండ్షిప్ మెయిన్ టైన్ చేసింది. ఒక్క హీరో కూడా ఆమె గురించి నెగటివ్ గా చెప్పలేదు.. అంటే ఆమె ఎంత మంచి మనసు కలదో అర్థం చేసుకోవచ్చు . చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయిన సౌందర్య తన పేరెంట్స్ కి ఇష్టం లేకుండానే ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టింది .

రమ్యకృష్ణ: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోకి ఎలాంటి స్టార్ ఫాలోయింగ్ ఉంటుందో క్రేజ్ ఉంటుందో అంతటి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ ఈమె. రీసెంట్గా ఆమె చేస్తున్న ఫోటోషూట్స్ కుర్రాళ్లకు చెమటలు పట్టించేస్తున్నాయి . ఈమె కూడా తన కుటుంబ సభ్యులకి ఇష్టం లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

సమంత : టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ రేంజ్ లో ఊపేసిన ఈ బ్యూటీ ఇప్పుడు మరోసారి ఇండస్ట్రీని ఏలేయడానికి సిద్ధమవుతుంది. రీసెంట్గా మయోసైటీస్ అనే వ్యాధికి గురైన సమంత ఆ తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందో కూడా చూసాం . హీరోయిన్ సమంత కూడా తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేకుండానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది . వీళ్ళ ముగ్గురిలో నటించాలి అన్న కోరికలు .. సత్తా ఉండటంతోనే కుటుంబ సభ్యుల్ని ఎదిరించి మరి ఇండస్ట్రీ లోకి వచ్చారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news