Moviesఅన్ని కలిసొచ్చుంటే..ఆ ప్లేస్ లో వరుణ్ తేజ్ పక్కన రష్మిక మందన్నా...

అన్ని కలిసొచ్చుంటే..ఆ ప్లేస్ లో వరుణ్ తేజ్ పక్కన రష్మిక మందన్నా ఉండేదా..? బయటపడ్డ సంచలన నిజం..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు హీరోయిన్లు ఉంటారు .. ఒక్కొక్కరికి ఒక్కొక్క రేంజ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది . కానీ అందరూ కామన్ గా లైక్ చేసే హీరో మాత్రం వరుణ్ తేజ్ అనే చెప్పాలి . ఎన్టీఆర్ ఫ్యాన్స్ .. మహేష్ బాబు ఫ్యాన్స్ .. ప్రభాస్ ఫ్యాన్స్.. బన్నీ ఫ్యాన్స్ ఇలా అందరూ హీరోల ఫ్యాన్స్ కూడా వరుణ్ తేజ్ సినిమాలను లైక్ చేస్తూ ఉంటారు .

దానికి కారణం ఆయన చూస్ చేసుకునే కంటెంట్ .. డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ సినిమాలను చూస్ చేసుకుంటూ ఉంటారు . కాగా వరుణ్ తేజ్ ప్రెసెంట్ ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమా చేశాడు . ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతుంది. ప్రజెంట్ ప్రమోషన్స్ పనుల్లో బిజీ బిజీగా ముందుకు వెళ్తున్నాడు. కాగా రీసెంట్గా వరుణ్ తేజ్ కి సంబంధించిన వార్త వైరల్ గా మారింది. వరుణ్ తేజ్ తరంగేట్రం చేసిన ముకుంద సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్నా అనే అనుకున్నారట మేకర్స్ .

కానీ ఆమె ఈ పాత్రను అప్పుడు రిజెక్ట్ చేసిందట . ఆ కారణంగానే అప్పుడు పూజా హెగ్డేను తీసుకున్నారట . హైట్ ప్రాబ్లం కారణంగా రష్మిక ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి ..తెలుగులో రష్మిక ఛలో సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది . ఆ తర్వాత తనదైన స్టైల్ లో ముందుకు దూసుకెళ్తుంది . ప్రజెంట్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకొని వన్ ఆఫ్ ద టాప్ బ్యూటీగా రాజ్యమేలేస్తుంది ఈ అందాల ముద్దుగుమ్మ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news