Movies"గుంటూరు కారం" విషయంలో మహేశ్ బాబు చేసిన బిగ్ మిస్టేక్ ఇదే.....

“గుంటూరు కారం” విషయంలో మహేశ్ బాబు చేసిన బిగ్ మిస్టేక్ ఇదే.. ఆ ఒక్కటి మార్చుంటే సినిమా బంపర్ హిట్..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . మనకు తెలిసిందే సంక్రాంతి కానుకగా గుంటూరు కారం సినిమా రిలీజ్ అయింది . ఈ సినిమాకి కాంపిటీషన్ ఇస్తూ హనుమాన్ సినిమా కూడా రిలీజ్ అయింది . రెండు సినిమాల మధ్య భారీ ఫైట్ నెలకొంది . అయితే ఫైనల్లి గుంటూరు కారం కంటే హనుమాన్ సినిమానే ఎక్కువ పాజిటివ్ టాక్ దక్కించుకునింది .

కలెక్షన్స్ పరంగా హనుమాన్ సినిమా తక్కువైనప్పటికీ పాజిటివ్ టాక్ పరంగా మాత్రం హనుమాన్ గుంటూరు కారంని టచ్ చేయలేనంత ఎత్తులో ఉంది . ఈ క్రమంలోనే గుంటూరు కారంలో ఉన్న నెగటివ్ పాయింట్స్ ను ట్రోల్ చేస్తున్నారు జనాలు. గుంటూరు కారం సినిమా విషయంలో మహేష్ బాబుది ఏం తప్పు లేదని .. ఆయన సినిమాకి 100% న్యాయం చేశారని ..

ముఖ్యంగా అసలు సినిమాలో నటీనటులు చూసింగ్ బాగోలేదని ..త్రివిక్రమ్ కంటెంట్ కూడా పాత సినిమాల మాదిరే ఉంది అని .. ఆ విషయంలో మహేష్ బాబు కొంచెం జాగ్రత్తలు పడి ఉన్న ఇప్పుడు ఇలాంటి సిచువేషన్ వచ్చి ఉండేది కాదు అని చెప్పుకొస్తున్నారు . అంతేకాదు సినిమాలో మహేష్ బాబు నటన , శ్రీ లీల డ్యాన్స్ తప్పిస్తే మరేదీ లేదు అంటూ కూడా ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news