Moviesఈ ఫోటోలో కనిపిస్తున్న క్యూట్ పాప ఇప్పుడు "ఆంటీ హీరోయిన్"..పాన్ ఇండియా...

ఈ ఫోటోలో కనిపిస్తున్న క్యూట్ పాప ఇప్పుడు “ఆంటీ హీరోయిన్”..పాన్ ఇండియా హీరోలనే గజగజ వణికించేస్తుంది..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన చైల్డ్ హుడ్ ఫొటోస్ ఎలా విపరీతంగా నెట్టింట ట్రెండ్ అవుతున్నాయో మనం గమనిస్తూనే ఉన్నాం . రోజుకి ఒక 20 – 30 అయినా సరే స్టార్ సెలబ్రిటీస్ చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో ఇక్కడ మీరు చూస్తున్న ఈ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో తెగ వైరల్ గా మారుతుంది .

ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని పాప ఇప్పుడు సీనియర్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో రాజ్యమేలేస్తుంది . ఒకప్పుడు యంగ్ హీరోయిన్ గా చిరంజీవి – బాలకృష్ణ -నాగార్జున – వెంకటేష్ సినిమాలలో నటించి అభిమానులను సంపాదించుకుంది . అంతేకాదు లేడీ ఓరియంటెడ్ సినిమాలో కూడా చేసి స్టార్ హీరోలకు సైతం మించిపోయే రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకుంది ఈ బ్యూటీ. ఎవరో గుర్తుపట్టేశారా..?

నేనే చెప్పేస్తాను .. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని పాప ఎవరో కాదు రమ్యకృష్ణ . రమ్యకృష్ణ చిన్నప్పటి ఫోటోనే ఇది . ఈ ఫోటో ప్రైమరీ స్కూల్ లెవెల్ లో దిగిన ఫోటోలా ఉంది . అందుకేనేమో ఆమె ఈ ఫోటో షేర్ చేసి గుర్తుపట్టండి అని క్యాప్షన్ పెట్టింది . ఆఖరికి రమ్యకృష్ణ నే ఇదిగో ఇది నేనే అంటూ మ్యాచ్ చేసి చూపించింది. రెండు జడాలు వేసుకుని చాలా క్యూట్ గా ఉంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news