Moviesమహేష్ బాబు తో సెల్ఫీ కోసం శ్రీ లీల ఏం చేస్తుందో...

మహేష్ బాబు తో సెల్ఫీ కోసం శ్రీ లీల ఏం చేస్తుందో చూసారా .. ఈ పిల్ల తెలివి మామూలుగా లేదుగా..!!

శ్రీ లీల.. చాలా చాలా టాలెంటెడ్ అమ్మాయి . పాటలు బాగా పాడుతుంది. యాక్టింగ్ పరంగా కూడా ఇరగ దీసేస్తుంది . డాన్స్ గురించి అయితే చెప్పనవసరం లేదు కుమ్మి కుమ్మి పడేస్తుంది . ఎలాంటి స్టెప్స్ నైనా సరే అవలీలగా వేసేస్తూ స్టార్ హీరోలకి కూడా చెమటలు పట్టించేస్తుంది. అలాంటి టాలెంట్ ఉన్న నటి శ్రీలీల. పేరుకి కన్నడ బ్యూటీనే అయిన తెలుగులో మంచి పాపులారిటీ దక్కించుకుంది .

ప్రజెంట్ ఆమె చేతిలో ఏకంగా 10 సినిమాలు ఉన్నాయి అంటేనే ఆమె రేంజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే రీసెంట్ గా శ్రీ లీల గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా నటించింది. మీనాక్షి చౌదరి కూడా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. కానీ ఆమె పాత్ర పెద్దగా లేదు. అందరి దృష్టి శ్రీలీలా పైనే పడింది . ముఖ్యంగా శ్రీ లీలా మహేష్ బాబు చేసిన డాన్స్ సూపర్ డూపర్ హిట్ కామెంట్స్ దక్కించుకుంటున్నాయి.

రీసెంట్గా సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా మహేష్ బాబు గ్రాండ్ పార్టీ ఇచ్చాడు . ఈ పార్టీకి గుంటూరు కారం టీం అందరూ హాజరయ్యారు . ఈ క్రమంలోనే శ్రీ లీల ..మహేష్ బాబు-నమ్రత తో సెల్ఫీ దిగడానికి ఏకంగా సోఫా ఎక్కేసింది . శ్రీ లీలా చాలా పొట్టిగా ఉంటుంది. అందుకే మహేష్ బాబు తో సెల్ఫీ కోసం సోఫా ఎక్కి మరి తిప్పలు పడుతుంది అంటూ జనాలు నాటి కామెంట్స్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో ప్రెసెంట్ శ్రీలీల స్టిల్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news