లావణ్య త్రిపాఠి.. ఈ పేరు చెప్తే ఇప్పుడు జనాలు ఏ రేంజ్ లో ఊగిపోతారో మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా లావణ్య త్రిపాఠి మెగా ఇంటికి కోడలు అయిన తర్వాత ఆమెకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి . కాగా లావణ్య త్రిపాఠి – మెగా హీరో వరుణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే . లావణ్య త్రిపాఠి ఇప్పుడు మెగా కోడలుగా ఓ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకుంది .
ఈ క్రమంలోనే న్యూయార్ సందర్భంగా ఆమె పోస్ట్ పెడుతూ న్యూ ఇయర్ రిసొల్యూషన్ ఏంటో చెప్పుకొచ్చింది. జనరల్ గా స్టార్ సెలబ్రిటీలు అంటే తమ రిసొల్యూషన్స్ ..”బాగా జిమ్ చేయాలి.. ఆఫర్స్ బాగా రావాలి.. సో..సో” అంటూ చెప్పుకొస్తూ ఉంటారు. అయితే లావణ్య మాత్రం చాలా ఢిఫరెంట్..
“సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి ..నేచర్ ని ఎంజాయ్ చేయాలి ..సెల్ఫ్ కేర్ ఎక్కువగా ఉండాలి ..ప్రశాంతంగా ఉండాలి” అంటూ డిసైడ్ అయ్యిందట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది . ఆమె ఇంత చక్కగా తన లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలో ముందుగానే ఫిక్స్ అయిన పద్ధతి చూసి మెగా ఫాన్స్ ఫిదా అవుతున్నారు. పెళ్లి తరువాత లావణ్య ఒక్క సినిమాకి కూడా కమిట్ అవ్వలెడు..వరుణ్ తో బాగా ఎంజాయ్ చేస్తుంది..!!