Moviesకొంప ముంచేసిన కన్నడ పిల్ల.. వేణు స్వామీతో శ్రీలీల ప్రత్యేక పూజలు..!?

కొంప ముంచేసిన కన్నడ పిల్ల.. వేణు స్వామీతో శ్రీలీల ప్రత్యేక పూజలు..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో .. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. హీరోయిన్ శ్రీ లీల.. వేణు స్వామి తో పూజలు చేయించుకోబోతుందా..? అంటే యస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీస్ జాతకాలను బయటపెట్టేసే వేణు స్వామి బాగా పాపులారిటీ దక్కించుకున్నాడు . అంతేకాదు పలువురు హీరోయిన్స్ ఈయన చేత పూజలు చేయించుకున్న తర్వాతనే పాన్ ఇండియా హీరోయిన్లుగా మారి లైఫ్ లో సెటిల్ అయిపోయారు.

ఈ క్రమంలోనే వేణు స్వామి చేత పూజలు చేయించుకోవడానికి రెడీ అయిపోయింది కన్నడ బ్యూటీ శ్రీ లీల అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. శ్రీ లీల ఈ మధ్యకాలంలో వరుసగా ప్లాపులను తన ఖాతాలో వేసుకుంటుంది . అంతేకాదు ఐరన్ లెగ్ అంటూ ట్యాగ్ చేయించుకుంటుంది . ఈ క్రమంలోనే ఆమె హిట్ల కోసం వేణు స్వామిని నమ్ముకుంటుందట . ఆయన చేత పూజలు చేయించుకుంటే కన్ఫామ్ గా హిట్ పడుతుంది అంటూ వాళ్ళ అమ్మగారు చెప్పడంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకుందట .

ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. అయితే శ్రీలీల కూడా ఇలాంటివి నమ్ముతుందా..? అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు. త్వరలోనే శ్రీలీల ఇంట్లో వేణు స్వామీ ప్రత్యేక పూజలు చేయబోతున్నాడట. చూదాం మరి..ఇకనైన శ్రీలీల కెరీర్ బాగుపడుతుందేమో..??

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news