Moviesఓరి దేవుడోయ్.. అందరూ అనుకున్నదే జరిగింది.. శ్రీ లీల అన్నంత పని...

ఓరి దేవుడోయ్.. అందరూ అనుకున్నదే జరిగింది.. శ్రీ లీల అన్నంత పని చేసేసిందిగా..!

శ్రీ లీల ..టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగెస్ట్ సెన్సేషన్ గా పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్.. ఏజ్ లో చాలా చిన్నది .. టాలెంట్ లో మాత్రం సూపర్ డూపర్ అనిపించే రేంజ్ ఉన్న సత్తా ఉన్న హీరోయిన్ . ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . బ్యాచిలర్ కుర్రాళ్ళు అమ్మడు ఫోటోలను రూమ్ లో నింపేసుకుంటూ ఉంటారు. అలాంటి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నింది శ్రీ లీల .

రీసెంట్గా ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతూ వచ్చాయి . దీంతో దేవతగా ఉండే శ్రీలీలా ఐరన్ లెగ్ గా మారిపోయింది . సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేసే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు . దీంతో శ్రీ లీల సంచలన నిర్ణయం తీసుకుంది అంటూ వార్తలు వినిపించాయి. శ్రీలీల కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండాలి అనుకునింది అన్న వార్తలు బాగా విన్నం.

అయితే ఇప్పుడు నిజంగానే ఆ నిర్ణయం తీసుకునింది అంటూ కన్ఫర్మేషన్ వార్తలు వైరల్ అవుతున్నాయి. శ్రీ లీల బడా డైరెక్టర్స్ ఇద్దరు ఆమె ఇంటికి వెళ్లి కథ చెప్పిన రిజెక్ట్ చేసిందట . అంతేకాదు రెమ్యూనరేషన్ ఐదు కోట్లు ఇస్తామన్నా కూడా ఒప్పుకోలేదట. దీంతో మేకర్స్ కి శ్రీలీల పై జరిగే ట్రోలింగ్ గురించి తెలిసి మ్యాటర్ అర్ధమైపోయిందట. శ్రీ లీల నిజంగానే సినిమాలకు బ్రేక్ చెప్పబోతుంది అంటూ ఫిక్స్ అయిపోయారట . ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news