Moviesకడుపుతో ఉన్నా నీకు ఈ కోరికలు ఏంటే తల్లి... అమలాపాల్ ను...

కడుపుతో ఉన్నా నీకు ఈ కోరికలు ఏంటే తల్లి… అమలాపాల్ ను తిట్టిపోస్తున్న జనాలు..!!

ఈ మధ్యకాలంలో ఇది ఓ బాగా ట్రెండ్ గా మారిపోయింది . పెళ్లయిన.. కడుపు వచ్చిన.. పురుడైన.. ఏదైనా సరే ఫోటోషూట్ చేసుకోవడం. రకరకాల ఫోటోషూట్ చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవ్వడం ఈ మధ్యకాలంలో మనం బాగా చూస్తున్నాం. అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో అలాంటి ఫోటోషూట్ చేసి అమలాపాల్ హ్యూజ్ ట్రోలింగ్ కి గురవుతుంది. అమలాపాల్ డస్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు క్రియేట్ చేసుకుంది.

మొదట కోలీవుడ్ డైరెక్టర్ కేఎల్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత రీసెంట్గా జగత్ అనే అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లైన రెండు నెలలకి 5వ నెల అంటూ బాంబు పేల్చిన అమలాపాల్ తన బేబీ బంప్ తో ఫోటో షూట్ చేసింది . ఆ ఫోటో షూట్ చూసిన ఎవ్వరైన సరే తిట్టక మానరు. ఆ ఫోటో షూట్ ఎలా ఉంది అంటే..

ఈ ఫోటోషూట్ కడుపుతో ఉన్న ఆడవాళ్ళు ఇలాంటి భంగిమలు వేస్తారా..? అనే అంత రేంజ్ లో జనాలు తిట్టేలా భంగిమలు వేసింది అమలాపాల్ . దీంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆమెను తిట్టిపోస్తున్నారు . కొంచెం కూడా సిగ్గుగా అనిపించడం లేదా ..కడుపుతో ఉండి నీకు ఇలాంటి పిచ్చి ఏంటి అంటూ ఫైర్ అవుతున్నారు.మలయాళీ నటి, స్టార్ హీరోయిన్ అమలాపాల్ తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపే దక్కించుకుంది. ఇక్కడి స్టార్స్ సరసన నటించి మెప్పించింది. ఆడియెన్స్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news