Moviesచిరంజీవి కోసం ఆ కత్తి లాంటి ప్రభాస్ బ్యుటీనా..? ఏం కాంబో...

చిరంజీవి కోసం ఆ కత్తి లాంటి ప్రభాస్ బ్యుటీనా..? ఏం కాంబో రా బాబు ఇది..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ హీరోయిన్ ని చిరంజీవి లైన్ లో పెట్టాడా..?? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . మనకు తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక్క హిట్ కూడా అందుకోలేదు. పక్కాగా చెప్పాలి అంటే ఆయన స్థాయి హిట్ అందుకోలేదని చెప్పాలి. ఏదో 100 కోట్లు దాటేసిన సరే మెగా అభిమానులకి ఫుల్ మిల్స్ పెట్టే సినిమా రానే రాలేదు.

దీనికోసం బాగా ట్రై చేస్తున్నాడు చిరంజీవి. ఇలాంటి క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి బింబిసార డైరెక్టర్ విశిష్టకు కమిట్ అయ్యాడు . వశిష్టతతో సోషియో ఫాంటసీ మూవీలో నటిస్తున్నాడు . ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ కోసం ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . కానీ సినిమా టీం మాత్రం ఇప్పటివరకు ఒక్క అఫీషియల్ ప్రకటన కూడా చేయలేదు. ఈ సినిమాలో త్రిష-మృణాల్ ఠాకూర్ – అనుష్క శెట్టి ఇలాంటి స్టార్ హీరోయిన్స్ పేర్లు వినిపించిన సినిమాకి మంచి హైప్ రావాలి అంటే కచ్చితంగా ఇంకా పెద్ద హీరోయిన్ ఉండాలి అని భావించిన టీం దీపికా పదుకొనేను రంగంలోకి దించబోతున్నట్లు తెలుస్తుంది .

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా లో దీపికా పదుకొనేను హీరోయిన్గా చూస్ చేసుకోవాలనుకుంటున్నారట మేకర్స్ . ఇందులో ఓ రాణి పాత్ర కోసం ఈమెను చూస్ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది . ఆల్రెడీ ప్రభాస్ సరసన ఆమె కల్కి సినిమాలో నటించింది . ఈ క్రమంలోనే మరో తెలుగు సినిమాలో కూడా నటించబోతూ ఉండడం ఆమె కెరియర్ కు బాగా ప్లస్ అవుతుంది అంటున్నారు సినీ విశ్లేషకులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news