Moviesఓరి దేవుడోయ్.. చిరంజీవి సంక్రాంతి పండగ జరుపుకున్న ఫామ్ హౌస్ అన్ని...

ఓరి దేవుడోయ్.. చిరంజీవి సంక్రాంతి పండగ జరుపుకున్న ఫామ్ హౌస్ అన్ని కోట్లా..? మెగాస్టార్ రేంజ్ అంటే ఇదేగా..!!

మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయంలో ఎంత బిజీగా ఉన్నా సరే పండగలు వచ్చాయంటే ఫ్యామిలీ అంతా ఒక్కచోట చేరి సెలబ్రేట్ చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు . ఈ రోజుల్లో అలా కుటుంబం అంతా కలిసి ఒకచోట పండుగ సెలబ్రేట్ చేసుకోవడం ఎంత కష్టమైనా పని అన్నేది అందరికీ తెలిసిందే . రకరకాల బిజీ షెడ్యూల్ కోపతాపాలు అన్నీ ఉంటాయి. అయినా సరే వాటిని మేనేజ్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవి ప్రతి పండగను మెగా ఫ్యామిలీ అంతా కలిసి సెలెబ్రేట్ చేసుకునేలా ప్లాన్ చేస్తూ ఉంటారు .

రీసెంట్గా తన కుటుంబ సభ్యులతో సంక్రాంతిను ఎంత గ్రాండ్గా జరుపుకున్నారో అందరికీ తెలిసిందే . దానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుపుకున్న ఆ ఫామ్ హౌస్ గురించి సంబంధించిన డీటెయిల్స్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి . ఈ ఫామ్ హౌస్ బెంగళూరుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది .

దేవనహళ్లిలో ఈ ఫామ్ హౌస్ ఉన్నట్లు సమాచారం అందుతుంది . ఇక దీని విలువ అక్షరాల 37 కోట్ల రూపాయలు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. చిరంజీవి ఇది తాను సినిమాలో నటిస్తున్నప్పుడే ఎంతో ఇష్టంగా కొనుగోలు చేశారట . ప్రశాంతమైన వాతావరణం.. గ్రీనరీ.. నో పొల్యూషన్ ఉండేలా ఈ ఫామ్ హౌస్ ను డిజైన్ చేయించుకున్నారట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news