Moviesసంచలన నిర్ణయం తీసుకున్న యాంకర్ ఉదయభాను..సపోర్ట్ చేస్తున్న ఫ్యాన్స్..గ్రేట్..!!

సంచలన నిర్ణయం తీసుకున్న యాంకర్ ఉదయభాను..సపోర్ట్ చేస్తున్న ఫ్యాన్స్..గ్రేట్..!!

ఉదయభాను.. ఈ పేరు చెప్తే కుర్రాళ్ళు ఏ రేంజ్ లో ఊగిపోతారో.. ఫుల్ బాటిల్ తాగినంత కిక్ ఎక్కించే ఉదయభాను మాటలు ఆమె యాంకరింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అప్పట్లో డాన్స్ బేబీ డాన్స్ అంటూ కుర్రాలను యువతను ఓ రేంజ్ లో ఊపేసిన ఉదయభాను.. ఆ తర్వాత చాలా షోస్ లో తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేసి ఆకట్టుకునింది . కాగా పెళ్లి పిల్లలు తర్వాత కొంతకాలం గ్యాప్ ఇచ్చిన ఉదయభాను మళ్ళీ బుల్లితెరపై రీఎంట్రీ ఇవ్వబోతుంది.

ఉదయభాను అంటే నిన్నటి తరం బుల్లితెర ప్రేక్షకులకు బాగా తెలిసిన పేరే . ఒకప్పుడు యాంకరింగ్ లో ఎన్నో సంచలనాను క్రియేట్ చేసిన ఉదయభాను తన కెరీర్ లో పడిన ఇబ్బందుల గురించి కూడా అందరికీ తెలిసినవే. ప్రముఖ ఛానల్లో ఉదయభాను “సూపర్ జోడి” అనే డాన్స్ ప్రోగ్రాంకు హోస్టుగా వ్యవహరించబోతున్నారు . ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా తాజాగా రిలీజ్ చేశారు టీం.

అంతేకాదు ఉదయభాను మళ్ళీ తన ఎనర్జీని ఈ షో ద్వారా ఫ్రూవ్ చేసుకోబోతుంది. ఉదయభాను వయసు 51 ఏళ్లు అయినా సరే కుర్ర యాంకర్లకు ధీటుగా అందాలను ఆరబోస్తూ అదే స్థాయిలో యాంకరింగ్ చేస్తుంది. ఈ జనరేషన్ వారికి కూడా కళ్ళు కుళ్ళుకునేలా అందాలు ఆరబోస్తూ సందడి చేయబోతుంది ఉదయభాను . ఈనెల 28 నుంచి ఈ ప్రోగ్రాం ప్రారంభమవుతుంది. గోల్డెన్ లేడీ ఉదయభాను అంటూ అభిమానులు ఈ ప్రోమోని టృఎండ్ చేస్తున్నారు. అంతేకాదు నువ్వు నీ కెరీర్ ని ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టొద్దు కంటిన్యూ చేయి ఉదయభాను.. నీలాంటి యాంకర్స్ ఇండస్ట్రీకి కావాలి అంటూ సపోర్ట్ చేస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news