ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . మెగా కోడలు ఉపాసన చేసిన పనికి మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతుండగా .. మెగా మరో కోడలు లావణ్య త్రిపాఠి చేసిన పనికి ఫాన్స్ గుర్రుగా ఉన్నారు . మెగా కోడలు ఉపాసన అందరిని సమానంగా చూస్తది అన్న విషయం అందరికీ తెలిసిందే . మెగా ఫ్యామిలీ లోనే ఓ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిపోయారు.
పెళ్లి అయిన 11 ఏళ్ల తర్వాత క్ల్మి కారకు జన్మనిచ్చిన ఉపాసన క్షణం కూడా పాపను విడిచి పెట్టకుండా నిత్యం పాప బాగోగులు చూసుకుంటూ తల్లిగా తన బాధ్యతలను నెరవేరుస్తుంది . సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంటూ వస్తుంది. తాజాగా వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఆమె విషెస్ తెలుపుతూ స్పెషల్ పోస్ట్ పెట్టింది.
“హ్యాపీ బర్త్డ డే వరుణ్” అంటూ ఆయనతో దిగిన ఫోటోలు కూడా షేర్ చేసింది . అంతవరకు బాగానే ఉన్నా సొంత భార్య లావణ్య త్రిపాఠి వరుణ్ కి సంబంధించి ఒక పోస్ట్ కూడా పెట్టకపోవడం అభిమానులకి మింగుడు పడడం లేదు. లావణ్య ఏదో బిజీగా ఉండి పెట్టలేదు అని కొందరు అంటుంటే.. మరికొందరు అప్పుడే మొగుడిని పక్కన పెట్టేసిందా ..? అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు .ఉపాసనను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు..!!