Moviesమగాళ్ల క్యాస్టింగ్ కౌచ్ లో హీరోలను అది చూపించమంటారా..? అమ్మాయిలతో కన్నా...

మగాళ్ల క్యాస్టింగ్ కౌచ్ లో హీరోలను అది చూపించమంటారా..? అమ్మాయిలతో కన్నా దారుణంగా బిహేవ్ చేస్తారా..?

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సర్వసాధారణమే. అమ్మాయిలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే జనాలకు ఇంతవరకే తెలుసు. ఇండస్ట్రీలో హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అవ్వాలి అనుకున్న కొందరు మగాళ్ళను కూడా ఇదే రేంజ్ లో ఇబ్బంది పెడతారు అన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. అలా బలైన క్యాస్టింగ్ కౌచ్ మగాళ్లు మేము ఫలానా వాళ్ల చేతిలో ఇలా మోసపోయాము అంటూ బయటకు చెప్పుకోరు .

ఆ కారణంగానే ఈ ఇష్యూ బయటకు రావడం లేదు . అయితే తెగించి ఓ నటుడు మాత్రం ఆ విషయాన్ని బయట పెట్టేసాడు. కేవలం ఇండస్ట్రీలో అమ్మాయిలకే కాదు అని.. అబ్బాయిలకు కూడా క్యాస్టింగ్ కౌచ్ ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి అని .. కొంతమంది దారుణాతి దారుణంగా ప్యాంట్ తీసి ప్రైవేట్ పార్ట్ చూపియమంటారు అని.. మరి కొందరు న్యూడ్ గా నిల్చోమంటారు అని ..రకరకాల విధంగా తాకుతూ ఇబ్బంది పెడతారని ..అన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాక అవకాశాలు ఇస్తారా..? అంటే అది కూడా ఇవ్వరు అని ..

చెప్పుకుంటే పరువు పోతుంది అని కొంతమంది మగాళ్లు ఇలాంటి విషయాలను బయటకు చెప్పుకోరు అని.. ఓ స్టార్ నటుడు బయట పెట్టాడు . అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారింది . మరీ ముఖ్యంగా మలయాళీ ఇండస్ట్రీలో అబ్బాయిలను ఇలా ఎక్కువగా క్యాస్టింగ్ పేరుతో ఇబ్బంది పెడుతూ ఉంటారట. మన ఇండస్ట్రీలో కూడా కొంతమంది మగ నటులు ఇలా ఇబ్బంది పడ్డారట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news