News1 కాదు 2 కాదు..ఏకంగా మూడుసార్లు బాలయ్య సినిమాను రిజెక్ట్ చేసిన...

1 కాదు 2 కాదు..ఏకంగా మూడుసార్లు బాలయ్య సినిమాను రిజెక్ట్ చేసిన ఆ అన్ లక్కి లేడీ ఈమే..ఎంత దరిద్రం అంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలయ్యకు ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా కరోనా తర్వాత యంగ్ హీరోస్ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతూ ఉంటే ధైర్యం చేసి తాను నటించిన సినిమాలను రిలీజ్ చేసి సరికొత్త జోష్ తీసుకొచ్చాడు. సినిమా ఇండస్ట్రీలో బాలయ్య అని చెప్పడంలో సందేహం లేదు .

అఖండ, వీరసింహారెడ్డి , భగవంత్ కేసరి ఇలా బ్యాక్ టు బ్యాక్ సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటిస్తూ 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన బాలయ్య ను ఓ హీరోయిన్ మూడుసార్లు రిజెక్ట్ చేసిన న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. గతంలో బాలయ్యతో ఈమె నటించింది . అయినా సరే ఇప్పుడు మాత్రం ఆయనతో ఛాన్స్ ఇస్తే కొన్ని అనివార్య కారణాల చేత రిజెక్ట్ చేస్తూ వస్తుందట . ఆమె మరి ఎవరు కాదు మీరాజాస్మిన్.

తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మీరాజాస్మిన్ .. ప్రజెంట్ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది . అఖండ సినిమాలో హీరోయిన్ గా ప్రజ్ఞ జై శ్వాల్ పాత్రలో ముందుగా మీరాజాస్మిన్ అనుకున్నారట . కానీ ఆమె రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత వీరసింహారెడ్డి సినిమాలో హనీ రోజ్ పాత్రలో ఆమెను చూస్ చేసుకున్నారట . అది కూడా రిజెక్ట్ చేసింది . ఇప్పుడు బాబీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమాలో సెకండ్ హీరోయిన్గా ఆమెను చూస్ చేసుకోవాలనుకున్నారట . అది కూడా ఆమె రిజెక్ట్ చేయడంతో బాలయ్య అభిమానులు తీవ్రంగా హర్ట్ అవుతున్నారు . ఇన్ని లక్కీ ఛాన్సెస్ వచ్చిన ఎందుకు నువ్వు రిజెక్ట్ చేస్తున్నావు ..? అంటూ ఫైర్ అయిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news