Newsమొగుడికి ఎక్కడో మండించే పోస్ట్ పెట్టిన నీహారిక.. మెగా డాటర్ దెబ్బ...

మొగుడికి ఎక్కడో మండించే పోస్ట్ పెట్టిన నీహారిక.. మెగా డాటర్ దెబ్బ మామూలుగా లేదుగా..!

విడాకులు తీసుకున్న తర్వాత మెగా డాటర్ నిహారిక సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టిన సరే అది మరింత హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. మరి ముఖ్యంగా ఆమె డ్రెస్సింగ్ సెన్స్ విషయంలో ఎప్పుడు ట్రోలింగ్కి గురవుతుంది . తాజాగా సోషల్ మీడియాలో ఆమె ఓ పోస్ట్ పెట్టింది . తన అన్న వరుణ్ తేజ్ పెళ్లిలో బావ వైష్ణవ్ తేజ్ తో దిగిన ఫోటోలు షేర్ చేస్తూ ..”హే యు నేను కనుగొన్న దానిని చూడండి ” అంటూ తన ఇన్స్టా స్టోరీ లో పోస్ట్ చేసింది .

ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియా వైరల్ గా మారింది . వైష్ణవ్ – నిహారిక మొదటినుంచి చాలా చాలా క్లోజ్ గా ఉంటారు. వీళ్లిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది . అయితే కొందరు దీనిని తప్పుగా అర్థం చేసుకుంటూ వస్తున్నారు కొందరు జనాలు. అలాంటి వాళ్లకి ఎప్పటికి అప్పుడు ఇచ్చి పడేస్తున్నారు మెగా ఫ్యాన్స్.

మరీ ముఖ్యంగా విడాకులు తీసుకున్న తరువాత నీహారికకు బాగా సపోర్ట్ చేస్తున్నారు వైష్ణవ్ తేజ్ – సాయి ధరమ్ తేజ్.కాగా ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్న ఈ జంట ..వాళ్ల మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా..విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత ఎవరి లైఫ్ వారిది అంటూ ముందుకెళ్తున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news