Newsఆ కమిట్ మెంట్ ఇచ్చాకే మీనాక్షి కి "గుంటూరు కారం" సినిమాలో...

ఆ కమిట్ మెంట్ ఇచ్చాకే మీనాక్షి కి “గుంటూరు కారం” సినిమాలో ఆఫర్ వచ్చిందా..? త్రివిక్రమ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా..?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . నిన్న మొన్నటి వరకు ఈమె పేరు కూడా పెద్దగా జనాలకు తెలియదు . పేరు చెప్తే ఆలోచించుకోవడానికి అరగంట సమయం తీసుకునే వాళ్ళు. అలాంటి ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఏకంగా ఆరు సినిమాలను తన చేతిలో పెట్టుకొని ఉంది . ఆ బ్యూటీ నే మీనాక్షి చౌదరి . గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు సరసన నటిస్తున్న ఈ బ్యూటీ ఈ సినిమాతో తనకు ఫస్ట్ బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధపడుతుంది.

అయితే మొదటిగా ఈ స్థానంలో పూజా హెగ్డేను అనుకున్నారు . ఆమె తప్పుకోవడంతో మీనాక్షి చౌదరిని ఫైనలైజ్ చేసుకున్నారు త్రివిక్రమ్. మీనాక్షి చౌదరిని ఫైనలైజ్ చేసే ముందు ఆమె దగ్గర కమిట్మెంట్ తీసుకున్నారట సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్. సినిమాకి కమిట్ అయిన తర్వాత సగంలో హ్యాండ్ ఇచ్చి వెళ్లకూడదు అని .. ఈ సినిమా నీ కెరియర్ కి ప్లస్ గా మారబోతుంది అని ..

చెప్పింది చెప్పినట్లు చేయాలి అని.. స్టార్ హీరోలతో వర్క్ చేసేటప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని టైం కి షూట్ కి వచ్చేయాలి అంటూ కూసింత ఘాటుగానే క్లాస్ పీకారట”. సరదా సరదాగా కనిపించే మన త్రివిక్రమ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా..? అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు . మొత్తానికి మీనాక్షి చౌదరి గుంటూరు కారంతో ఏదో సాధించేలానే ఉంది అంటున్నారు సినీ విశ్లేషకులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news