Moviesఇండస్ట్రీలో మహేశ్ బాబు బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..? అస్సలు గెస్...

ఇండస్ట్రీలో మహేశ్ బాబు బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..? అస్సలు గెస్ చేయలేరు..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి ఆయన చాలా కాలమే అవుతున్న ఇప్పటికీ యంగ్ హీరోస్ కి తగ్గ రేంజ్ లో గ్లామర్ ని మెయింటైన్ చేస్తూ ఉండడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. కాగా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్ బాబుకు ఇండస్ట్రీలో తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అడగ్గా మహేష్ బాబు నుంచి వచ్చిన ఆన్సర్ మైండ్ బ్లోయింగ్ అనిపించింది .

జనరల్ గా ఎవరైనా పెద్ద హీరో .. లేదంటే మరి ఎవరి పేరు అయినా చెప్తారు కానీ మహేష్ బాబు మాత్రం “ఇప్పటికీ ఎప్పటికీ ..ఎప్పటికీ కూడా నా బెస్ట్ ఫ్రెండ్ నమ్రత ..నేను ఆమెతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటాను . ఒక వైఫ్ గా కాకుండా ఒక ఫ్రెండ్ లానే ఆమెను చూస్తాను “అంటూ బోల్డ్ ఆన్సర్ ఇచ్చారు. దీంతో సోషల్ మీడియాలో ఇదే కామెంట్స్ వైరల్ అవుతున్నాయి .

కాగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఆ తర్వాత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి లైఫ్లో సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తున్నారు. ప్రజెంట్ గుంటూరు కారం సినిమాలో మహేశ్ నటిస్తున్నాడు. ఆ తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు. ఈ సినిమాతో గ్లోబల్ స్ధాయిలో గుర్తింపు సంపాదించుకోబోతున్నాడు మహేశ్..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news