News" చిన్న వయసుల్లోనే అతగాడు తల్లి చేసి వెళ్లిపోయాడు "..ఇన్నాళ్లకు అసలు...

” చిన్న వయసుల్లోనే అతగాడు తల్లి చేసి వెళ్లిపోయాడు “..ఇన్నాళ్లకు అసలు నిజాని బయటపెట్టిన ప్రగతి..!

టాలీవుడ్ లో ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. ఇక లేడి క్యారెక్టర్ ఆర్టిస్టులలో కొందరు మాత్రమే బాగా పాపులర్. సురేఖ వాణి, ప్రగతి ఆంటీ, శైలజ లాంటివారు హీరోయిన్లకు ధీటుగా అందాలు ఆరబోస్తూ ఎప్పటికప్పుడు పాపులర్ అవుతూ ఉంటారు. వీళ్ళు ఎలాంటి పాత్రలు చేసినా వీళ్లకు ఉండే క్రేజ్ వేరు. ఇక ప్రగతి అంటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ లాంటి వాళ్లకు ఆంటీగా, అత్తగా, అమ్మగా, అక్కగా ఎన్నో పాత్రలలో నటిస్తూ ప్రగతి మెప్పిస్తున్నారు.

మరీ ముఖ్యంగా కమెడియన్ బ్రహ్మానందం భార్యగా చాలా సినిమాలలో అందరిని అక‌ట్టుకుంది ప్రగతి. ప్రగతి ఆంటీ వయసు నాలుగు పదులు దాటేసిన కూడా ఈ వయసులోనూ హాట్ హాట్గా అందాలు ఆరబోస్తూ హీరోయిన్లకు పోటీ ఇచ్చే విషయంలో తాను ఏమాత్రం తక్కువ కాదు అని నిరూపించుకుంటూ ఉంటుంది. ఇక ఆమె వర్కౌట్ వీడియోలు సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అవుతుంటాయో చూస్తూనే ఉంటాం.

సోషల్ మీడియాలో ప్రగతి జిమ్ వీడియోలు పెట్టి బాగా పాపులర్ అయింది. ఆమె మజిల్స్ చూపించే విషయంలో అస్సలు వెనక్కు తగ్గదు. ఇటీవల ఆమె జాతీయస్థాయిలో అవార్డు కూడా తెచ్చుకుంది. ప్రగతి తాజాగా తన కెరీర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను చిన్నప్పుడే తల్లి అయ్యానంటూ సంచలన విషయం బయటపెట్టింది. ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు హీరోయిన్ కావాలని అడుగు పెట్టానని.. కానీ ఇక్కడ హీరోయిన్ ఛాన్సులు అస్సలు రాలేదని.. ప్రగతి చెప్పింది.

దీంతో హీరోయిన్గా కాకుండా తల్లి పాత్రలలో, ఆంటీ పాత్రలలో, సైడ్ క్యారెక్టర్ పాత్రలలో నటించమని ఓ వ్యక్తి చెప్పారట. అలా అయితే నీకు లైఫ్ లాంగ్ ఛాన్సులు వస్తాయని సలహా ఇచ్చారట. అప్పటినుంచి ప్రగతి తల్లి పాత్రలలో, అత్త పాత్రలలో కనిపించడం మొదలుపెట్టారట. అలా అతడు ఇచ్చిన సలహాతో ప్రగతి ఆంటీ చిన్నప్పుడే తల్లి అయిపోయింది అని సోషల్ మీడియాలో నెటిజన్లు.. ఆమె ఫోటోల కింద కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ వయసులోనూ ప్రగతి ఆంటీకి ఎలాంటి క్రేజ్ ఉంటుందో.. అవకాశాలు ఎలా వస్తూ ఉంటాయో చూస్తూనే ఉన్నాం.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news