Newsఎన్టీఆర్ సినిమాలో జ్యోతీ రాయ్.. రికమెండ్ చేసిందో ఎవరో తెలిస్తే ఫ్యూజులు...

ఎన్టీఆర్ సినిమాలో జ్యోతీ రాయ్.. రికమెండ్ చేసిందో ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ రష్మిక మందన్నా.. హీరోయిన్ శ్రీ లీల పేర్లు ఏ విధంగా టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయో అదే విధంగా జ్యోతి రాయ్ పేరు కూడా ట్రెండ్ అవుతుంది . పేరుకి కన్నడ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసుకునే బ్యూటీ నే అయినా తెలుగులో గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకుంది . ఈ సీరియల్లో జగతి అనే పాత్రలో నటించి మెప్పించింది .

పద్ధతిగా చీర కట్టుకొని చాలా ట్రెడిషనల్ లుక్స్ లో ఆకట్టుకున్న జ్యోతి రాయ్.. ఒకానొక టైంలో హాట్ హాట్ ఫొటోస్ తో సినీ ఇండస్ట్రీని షేక్ చేసింది . అప్పుడే ఆమె నిజ స్వరూపం బయటపడింది . ఆల్రెడీ పెళ్లయి ఒక పిల్లాడు ఉన్న యంగ్ డైరెక్టర్ సుకు పూర్వ రాజ్ తో ఆమె డేటింగ్ చేస్తుంది అని వార్తలు వైరల్ అయ్యాయి . కొందరు డేటింగ్ కాదు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు అంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయంపై ఏం మాత్రం గిల్టీగా ఫీల్ అవ్వని జ్యోతి రాయ్.. అతనితో దిగిన ఫొటోస్ ని సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తుంది .

మరి ముఖ్యంగా హాట్ హాట్ వెబ్ సిరీస్ లో కూడా ఆమెకు అవకాశాలు వస్తున్నాయి అంటూ తెలుస్తుంది . ఇదే క్రమంలో ప్రశాంత్ నీల్ కి బాగా దగ్గరైన సుకుపూర్వ రాజ్ ఆమెను ఎన్టీఆర్ 31 సినిమాలో పెట్టుకోమంటూ సజెస్ట్ చేశారట. “ఇప్పుడు ఆమెకు బాగా పాపులారిటీ ఉంది. క్రేజ్ కూడా ఉంది . ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో పక్కన నటిస్తే ఆమెకు మంచి అవకాశాలు వస్తాయి” అంటూ ఫ్రెండ్షిప్ పేరుతో ప్రశాంత్ నీల్ ను బాగానే కాకపట్టారట . ప్రశాంత్ నీల్ కూడా ఆమెకు ఈ సినిమాలో మంచి పాత్ర ఇచ్చినట్లు తెలుస్తుంది . ఒకవేళ ఇదే నిజమైతే త్వరలోనే మనం ఎన్టీఆర్ 31 సినిమాలో జ్యోతి రాయ్ పర్ఫామెన్స్ ని చూడొచ్చు . అయితే ఈ సినిమాలో ఆమె విలన్ కు భార్యగా నటించబోతుంది అంటూ ఓ ప్రచారం జరుగుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news