ప్రజెంట్ సమాజంలో ఎలాంటి వినకూడని వార్తలు వినాల్సి వస్తుందో మనం వింటూనే ఉన్నాం. వావి వరసలు మర్చిపోయి తండ్రి మద్యం మత్తులో కూతురిపైనే అఘయిత్యానికి పాల్పడిన వార్తలు మనం ఎన్నో విన్నాం. అంతేకాకుండా ఓ కొడుకు మద్యం మత్తులో తల్లిని అత్యాచారం చేయబోయాడు అన్న దారుణమైన వార్తలను కూడా మనం విన్నాం. అయితే సమాజంలో ఇంతకు మించిన దారుణమైన ఘటనలు కూడా జరుగుతున్నాయి . కానీ అవి పెళ్లి అనే బంధంతో ముడిపడడంతో బయటకు రావడం లేదు.
మనకు తెలిసిందే చాలా మంది ఇళ్లల్లో ఆడవాళ్లు చెప్పుకోలేని బాధలు అనుభవిస్తూ ఉంటారు . మరీ ముఖ్యంగా చదువులేని ఆడవాళ్ళని ఇంట్లో మగాళ్లు చులకనగా చూస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పిందే చేయాలి అంటూ బలవంతం చేస్తూ ఉంటారు . వాళ్లు ఈ సమయంలో మాకు ఇష్టం లేదు అంటున్న కూడా బలవంతం చేస్తూ ఉంటారు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఉండే బడా హీరో కూడా ఇదే విధంగా భార్యకు టార్చర్ చూపిస్తూ ఉండడం ఇప్పుడు ఇంటర్నెట్ షేక్ చేస్తుంది.
ఈయన పెద్ద హీరో ..అవార్డులు కూడా అందుకున్నాడు . కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నెన్నో సినిమాల్లో నటించి మంచి స్థానాన్ని గుర్తింపుని దక్కించుకున్నాడు. అయితే మొదటి సారి పెద్దలు కుదిరిచిన సంబంధాన్ని చేసుకొని ఆమెకు విడాకులు ఇచ్చేసిన ఈ హీరో రెండోసారి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . అయితే ఆయనకు ఎందుకు మొదటి భార్య విడాకులు ఇచ్చింది అనే విషయం ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
ఆయన సినిమాల పరంగా దేవుడేమో కానీ ఇంట్లో మాత్రం రాక్షసుడు . మరీ ముఖ్యంగా భార్యని పలు విధాల టాబ్లెట్స్ వేసుకొని మరీ పైశాచిక ఆనందాన్ని ఎంజాయ్ చేస్తూ బలవంతం చేస్తాడట . కొన్నాళ్లపాటు సహించిన ఆ భార్య ఆ తర్వాత ఆయన బాధలు టార్చర్ తట్టుకోలేక విడాకులు ఇచ్చేసిందట . అంతేకాదు ప్రేమించి పెళ్లి చేసుకున్న సరే ఆవిడకి కూడా నరకం చూపిస్తున్నాడు ఈ సదరు హీరో అంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అయితే బడా హీరో కావడంతో ఆ మాటలను జనాలు ఎక్కువగా పట్టించుకోవడం లేదు. ఇద్దరు ముగ్గురు కూడా లైట్ గా తీసుకుంటున్నారు . దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది..!!