Moviesఅమ్మ బాబోయ్..ఎన్టీఆర్ చిన్న కొడుకు మాములోడు కాదు.. మీడియాని చూడగానే ఏం...

అమ్మ బాబోయ్..ఎన్టీఆర్ చిన్న కొడుకు మాములోడు కాదు.. మీడియాని చూడగానే ఏం చేశాడో చూడండి..!!

జనరల్ గా స్టార్ సెలబ్రిటీస్ పిల్లల్ని ఫొటోస్ తీయ్యడానికి మీడియా ఎప్పుడు కాచుకుని కూర్చుంటుంది . వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే స్టార్ సెలబ్రెటీస్ కొడుకు కూతురు ఫొటోస్ తీసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడానికి చూస్తూ ఉంటుంది . కాగా ఇప్పుడు క్రిస్మస్- న్యూ ఇయర్ సీజన్ సందర్భంగా పలువురు స్టార్ సెలబ్రిటీస్ ఫారెన్ కంట్రీస్ కి సెలబ్రేషన్స్ కి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఎయిర్ పోర్ట్ వద్ద పడిగాపులు కాస్తు ఉన్నారు కొందరు మీడియా రిపోర్టర్స్.

కాగా రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో జపాన్ కు వెకేషన్ కి వెళ్ళాడు . దీనికి సంబంధించిన ఎయిర్పోర్ట్ పిక్స్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారాయి . తారక్ ఎప్పటిలాగే చాలా స్టైలిష్ గా ట్రెండీగా కనిపిస్తే ..తన ఇద్దరు కొడుకులు కూడా అదే విధంగా కనిపించారు . అంతేకాదు తారక్ పెద్దకొడుకు చాలా సైలెంట్ గా ఎయిర్పోర్ట్లో వెళ్ళిపోతూ ఉంటే.. చిన్న కొడుకు మాత్రం ఎన్టీఆర్ చెయ్యి పట్టుకున్నా సరే వదిలేసి అటు ఇటు తిరుగుతూ మీడియా వాళ్లని చూసి ఏమాత్రం భయపడకుండా తన అల్లరిని మొత్తం ఎయిర్ పోర్ట్ లోనే చూపించేశాడు .

అదేదో ఇంటర్వ్యూలో నాని చెప్పినట్లు ఎన్టీఆర్ చిన్నోడు కంచు అని ..ఆ మాటలని మరోసారి ప్రూవ్ చేశాడు ఎన్టీఆర్ చిన్న కొడుకు . ప్రెసెంట్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో జపాన్ కి వెళ్లడానికి ఏర్పాటు చేరుకున్న పిక్స్ వైరల్ అవుతున్నాయి . అంతేకాదు అందరి కళ్ళు ఎన్టీఆర్ చిన్న కొడుకు పైనే పడ్డాయి . చాలా క్యూట్గా ముద్దుగా అల్లరిగా భలే ఉన్నాడు అంటున్నారు. అంతేకాదు మీడియాని చూసి ఏమాత్రం భయపడకపోవడంతో వవీడు ఫ్యూచర్లో పొలిటీషియన్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news