Newsనిర్మాతల పక్కలోకి హీరోయిన్స్ ని పంపిస్తున్న టాప్ డైరెక్టర్.. కండీషన్స్ అప్లై...

నిర్మాతల పక్కలోకి హీరోయిన్స్ ని పంపిస్తున్న టాప్ డైరెక్టర్.. కండీషన్స్ అప్లై బ్రదర్స్..!!

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కోచ్ అన్నది సర్వసాధారణం అన్న విషయం అందరికీ తెలిసిందే . అయితే ఈ క్యాస్టింగ్ కౌచ్ వివాదం రోజురోజుకీ మరింత ఎక్కువగా మారిపోతుంది. మరీ ముఖ్యంగా కొంతమంది ఈ క్యాస్టింగ్ కౌచ్ పేరును ఉపయోగించుకొని హీరోయిన్స్ ను నిర్మాతలకు ఎరగా వేసి డైరెక్టర్స్ కూడా తప్పుడు పనులు చేస్తున్నారు అని ఆలస్యంగా వెలుగు చూసింది .

బెంగళూరులో వెలుగు చూసిన ఈ ఘటన ఇప్పుడు సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది . బరాబాద్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన రవీంద్ర ఆయనకు సింగారి – శ్రీకంఠ – శిశిర తదితరుల చిత్రాల నిర్మాత మహాదేవ్ తో పరిచయం ఉంది . ఈ పరిచయాన్ని సినిమాల నిర్మాణానికి ఉపయోగించుకోవాలనుకున్నాడు రవీంద్ర . అయితే కన్నింగ్ ప్లాన్ చేసి నిర్మాత నుంచి భారీగా డబ్బులు గుంజేయాలని పక్క ప్లాన్ వేశాడు .

ఈ క్రమంలోనే అందమైన అమ్మాయిలతో నిర్మాత మహాదేవ్ కు వలపుల ఎరవేశాడు . తద్వారా లైంగిక వేధింపులు ఆరోపణలతో బెదిరించి డబ్బులు బాగా లాగేయాలని ప్లాన్ చేశాడు . రవీంద్ర ప్రవర్తన పై అనుమానం వచ్చిన నిర్మాత మహదేవ్ పోలీసులను ఆశ్రయించారు . అంతేకాదు ఆయనకు సహకరించిన అమ్మాయిలను కూడా అరెస్టు చేశారు .ప్రెసెంట్ ఈ ఘటన సినీ ఇండస్ట్రీని కుదిపేస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news