Newsపెళ్లి కాకుండానే తండ్రి కాబోతున్న తరుణ్ .. కలిసి వచ్చే కాలానికి...

పెళ్లి కాకుండానే తండ్రి కాబోతున్న తరుణ్ .. కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు అంటే ఇదే..!?

వాట్ .. ఏంటి తరుణ్ తండ్రి కాబోతున్నాడా? అసలు ఆయనకు పెళ్ళే కాలేదు కదా మరి తండ్రి ఎలా కాబోతున్నాడు ..ఏంటి సస్పెన్స్ అని ఆశ్చర్యపోతున్నారా ..?షాక్ కి గురవుతున్నారా..? ప్రభాస్ – తరుణ్ తండ్రి కాబోతున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఆ తండ్రి రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో . ఎస్ తరుణ్ ఒకప్పుడు స్టార్ హీరో అన్న విషయం అందరికీ తెలిసిందే .

ఎన్నెన్ని మంచి సినిమాల్లో నటించి అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇప్పటికీ మనం టీవీలో నువ్వే కావాలి , నువ్వు లేక నేను లేను .. సినిమాలు చూసి పడి పడి నవ్వుకుంటున్నామంటే దానికి కారణం తరుణ్ నటన అని మర్చిపోకూడదు . అలాంటి తరుణ్ ఇండస్ట్రీ నుంచి అనూహ్యంగా దూరమైపోయాడు . సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు . పలు ఆఫర్స్ వస్తున్నా కూడా మంచి పాత్ర కోసం వెయిట్ చేస్తున్నాడు .

ఫైనల్లీ ఆ మంచి పాత్ర వచ్చేసింది. బడా హీరో సినిమాలో సెకండ్ హీరోగా తరుణ్ సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కబోతున్నట్లు కూడా సమాచారం వైరల్ అవుతుంది . ఈ సినిమాలో తరుణ్ ఓ ఆరేళ్ల పాపకు తండ్రిగా కనిపించబోతున్నాడట . అంతేకాదు ఈ సినిమాలో తరుణ్ కి జోడిగా మీరా జాస్మిన్ కనిపించబోతుందట. ఇలా తరుణ్ పెళ్లి కాకుండానే తండ్రి రోల్ చేయడానికి యాక్సెప్ట్ చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాడు. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది . చూద్దాం దీనిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news